BREAKING
మున్సిపాలిటీ పై వై సి పి జెండా ఎగరేయడమే లక్ష్యం. మాజీ ఎంపీ తలారి రంగయ్య. గోపాలపురంలో గురుకుల విద్యార్థులకు మహిళా భద్రతపై అవగాహన, సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని ఎస్ఐ సూచన చెన్నైలో తుదిశ్వాస విడిచిన విలక్షణ సినీ సృష్టికర్త ముంగండ - ఇసుకపూడి రహదారి పనులు వేగవంతం హైస్కూల్ గ్రౌండ్‌లో రొయ్యల లోడింగ్: దుర్వాసనతో విద్యార్థుల అవస్థలు స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర అవార్డు అందుకున్న మాచవరం పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణకు ఘన సన్మానం విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లకు కొత్త భవనాలు సిద్ధం 34 శాతం బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి... మాజీ ఎంపీ చింతా అనురాధ... పే స్కేల్ అమలు, నామినీ విఆర్ఎ ల రెగ్యులరైజ్, ప్రమోషన్ల కల్పన కోసం విఆర్ఎ ల ఆర్తనాదం రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు రోజువారీ జీవితంలో ఒత్తిడిని దూరం చేసుకునే సులభమైన మార్గాలు.. మానసిక ప్రశాంతత కోసం ఇవి పాటించండి అధికంగా చక్కెర తింటున్నారా.. శరీరంలో ప్రాణాంతక మార్పులు ఖాయం! జంక్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారా.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా టాలీవుడ్‌లో కొరియన్ డ్రామాల జోరు.. భారత్‌‌లో విపరీతంగా పెరిగిన మహిళా ప్రేక్షకుల సంఖ్య మనసున్న... మా రాజు వాసంశెట్టి సత్యం... కంచుమర్తి బాబురావు

వాడవాడలా గాంధీ జయంతి వేడుకలు

Select Suryaa Now
వాడవాడలా గాంధీ జయంతి వేడుకలు

ఇంకొల్లు, మేజర్‌న్యూస్‌ : ఇంకొల్లు మండంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇంకొల్లు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మహాత్మా గాంధీ   చిత్రపటానికి అధికారులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఇంకొల్లు పోలీసు స్టేషన్‌ ఆవరణలో ఎస్‌.ఐ జి.సురేష్‌ గాంధీ చిత్రపటానికి  పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆదన్శ హైస్కూలులో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సూదివారిపాలెంలో గాంధీ  చిత్రపటానికి తహశీల్థారు ఏ.వి.ఎస్‌ శ్రీనివాస్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీడీవో జీ శ్రీనివాసరావు,   కార్యాలయం ఏవో ఎం కిరణ్ కుమార్,  ఎపిఓ బుల్లయ్య, ఇంకొల్లు పంచాయతీ కార్యదర్శి రామసుబ్బారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.