BREAKING
పునరావస కేంద్రాలకు ముప్పై కుటుంబం తరలింపు అమెరికాలో సెప్టెంబర్‌లో పడిపోయిన నూతన గృహాల అమ్మకాలు, తగ్గిన సగటు ధరలు తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన యంత్రాంగం పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా పరిగిలో క్యాండిల్ ర్యాలీ –పోలీస్ అమరవీరులకు నివాళులర్పించిన జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఫుట్‌బాల్ ప్రపంచంలో సంచలనం.. బాలోన్ డి ఓర్ 2026 అవార్డును దక్కించుకున్న హారీ కేన్ కెనడా, యూఏఈ మధ్య చారిత్రాత్మక ఒప్పందం తుఫాన్ పై అంగన్వాడీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి బాహుబలి తర్వాత చావు అంచుల దాకా వెళ్లా.. రానా దగ్గుబాటి ఎమోషనల్ కామెంట్స్ వైరల్ కెనడాలో జ్ఞాపకశక్తి, స్పృహ కోల్పోయిన తర్వాత కూడా దయామరణానికి అనుమతి కంట్రోల్ రూమ్ నుంచి పరిస్థితిని పర్యవేక్షిస్తున్న మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా యాతపేట, పెదబొడ్డేపల్లి ప్రాంతాల్లో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ రష్యా నిరంతర దాడుల నేపథ్యంలో నూతన జల రవాణా మార్గాల నిర్మాణం తుపాన్ వేళ బాధితులకు అండగా హోం మంత్రి అనిత!. థేల్స్ కంపెనీ సివిల్, మిలిటరీ రాడార్ వ్యవస్థల ఎంపిక పాకిస్తాన్‌పై శ్రీలంక ఘన విజయం.. 8 వికెట్లతో గెలిచి ట్రై సిరీస్ ఫైనల్‌కు అర్హత

తుఫాను ఎదుర్కోడానికి నగరం పోలీసులు సంసిద్ధం

Select Suryaa Now
తుఫాను ఎదుర్కోడానికి నగరం పోలీసులు సంసిద్ధం

నగరం, మేజర్ న్యూస్: వాతావరణ శాఖ ఆదేశాల మేరకు తుఫాను ఎదుర్కోవడానికి నగరం పోలీసులు సిద్ధంగా ఉన్నట్లు స్థానిక ఎస్సై చెన్నకేశవులు  స్పష్టం చేశారు. రాష్ట్రంలో అర్ణబ్ తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న సూచనలతో సముద్ర తీర ప్రాంతంలో ఉన్న నగరం పోలీస్ స్టేషన్ కు ఒక జెసిబి, కూలిన చెట్లను తొలగిం చేందుకు చెట్లను కోసే మిషన్లతో సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.  మండలంలోని 27 పంచాయతీల పరిధిలో ఎక్కడైనా తుఫాను ప్రభావం వల్ల రాకపోకలకు అంతరాయం కలిగిన వెంటనే పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని ఎస్ఐ  మండల ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు. జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు ఆదేశాలతో బాపట్ల డిఎస్పి అజీజ్, సిఐ సురేష్ బాబు నేతృత్వంలో తుఫాను  ఎదుర్కోవడానికి పోలీసులు సంసిద్ధంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి వాతావరణ శాఖ సూచనలను పాటిస్తూ సురక్షితంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మండల ప్రజానీకానికి ఎటువంటి సమాచారం, సహాయ సహకారాలు అవసరమైన వెంటనే 9440900877నంబర్ లో సంప్రదించాలని ఆయన తెలియజేశారు.