BREAKING
హౌస్ పల్లిలో ఘనంగా సదర్ సమ్మేళన వేడుకలు బీఏఎస్‌ఎఫ్–ఎవోనిక్ మెగా టేకోవర్ డీల్‌.. మరింత ఆకర్షణీయమైన కొత్త ఆఫర్‌కు సిద్ధమవుతున్న BASF! ఓఎన్‌జీసీ రిగ్ గ్యాస్ లీకేజీ ఘటన పూర్తిగా అదుపులోకి... డీఐపీఆర్‌వో చెన్నకేశవరావుకు సహచర ఉద్యోగుల ఘన సత్కారం.. ఆదరించండి అండగా ఉంటాను... చైనా–చిలీ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం.. ఏఐ , సముద్ర పరిశోధన రంగాల్లో సహకారం పెంపు! రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్లకు పటిష్ట పోలీసు భద్రత.. షాహీనా కుటుంబానికి అండగా హరీష్ రావు -ఎమ్మెల్యే సహకారంతో ఆర్థిక సాయం అందజేత రోజూ ఉడికించిన గుడ్డు తింటే నిజంగా కొలెస్ట్రాల్ పెరుగుతుందా? వైద్య నిపుణులు ఇస్తున్న అసలు సమాచారం ఇదే అమెరికా మార్కెట్లలో టెక్నాలజీ షేర్ల భారీ పతనం.. సేల్స్‌ఫోర్స్‌, సర్వీస్‌నౌ స్టాక్స్‌కు గట్టి దెబ్బ! అమెరికా మార్కెట్లలో టెక్నాలజీ షేర్ల భారీ పతనం.. సేల్స్‌ఫోర్స్‌, సర్వీస్‌నౌ స్టాక్స్‌కు గట్టి దెబ్బ! సైబర్ నేరం కేసులో విద్యుత్ శాఖ ఒప్పంద ఉద్యోగి అరెస్ట్.. 11 నెలలుగా వేతనాలేవీ..? స్వచ్ఛ కార్మికుల ఆగ్రహం! కారంమెతుకులతో డీఈఓ ఎదుట నిరసన.. కలెక్టరేట్ ముట్టడి నామినేషన్ కేంద్రాలు పరిశీలించిన ఆర్డీఓ ,డియస్పి కోటబొమ్మాళి రాజకీయాల్లో ‘బోయిన సోదరుల’ ప్రస్థానం

తూర్పు నాయుడుపాలెం గ్రామ సర్పంచిగా ఏకగ్రీవమైన దామచర్ల విజయలక్ష్మి.

Select Suryaa Now
తూర్పు నాయుడుపాలెం గ్రామ సర్పంచిగా ఏకగ్రీవమైన దామచర్ల విజయలక్ష్మి.

తూర్పు నాయుడుపాలెం పంచాయతీ ఏకగ్రీవం.

సర్పంచిగా ఏకగ్రీవమైన దామచర్ల విజయలక్ష్మి.

అభినందనలు తెలిపిన పలువురు ప్రముఖులు.

సూర్య న్యూస్ కొండేపి. మండలంలోని తూర్పు నాయుడుపాలెంగ్రామపంచాయతీ ఏకగ్రీవమైంది. 
తూర్పునాయుపాలెం  గ్రామం లోని పంచాయతీ కార్యాలయం నందు సర్పంచ్ అభ్యర్ధిగా  కొండపి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు  దామచర్ల పూర్ణచంద్రరావు సతీమణి  దామచర్ల విజయలక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డా.డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి , రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్, జోనల్ కో-ఆర్డినేటర్  దామచర్ల సత్య , తూర్పునాయుడుపాలెం గ్రామ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.