తారక రామ కాలనీలో ఘనంగా దుర్గా దేవి నవరాత్రి ఉత్సవాలు
బొబ్బిలి, సూర్య : బొబ్బిలి పట్టణం తారక రామ కాలనీలో దుర్గా దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.ఈ మేరకు
శ్రీ హనుమాన్ సేన ఆధ్వర్యంలో సోమవారం తారకరామా కాలనీ లో శ్రీ దుర్గా దేవి నవరాత్రుల మహోత్స కార్యక్రమంలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పెద్దాడ సంతోష్ కుమార్, పోలారావు, గణేష్, దాడిబాబు, సాయి, మణికంఠ, సంతోష్ మొదలైన సభ్యులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : సింహాచలం రెడ్డి, బొబ్బిలి, విజయనగరం జిల్లా.