BREAKING
యువతే దేశ భవిష్యత్తును కాపాడాలి నిజాంపేటలోని భవ్యస్ శ్రీ సూర్య అపార్ట్మెంట్లో బతుకమ్మ పండుగ కొలహలం గా చోడవరం కోదండ రామాలయానికి రఘు రూ. 50 వేల ఆర్థిక సాయం కోడి కూత వినిపించని గ్రామం.. కోడిగుడ్డు కోడి మాంసం తినని గ్రామం. రైతుబజారుకు ఆదరణ ఏదీ? రాష్ట్రస్థాయి వేదికపై చిన్నకోడూరు బైండ్ల కళాకారుల ప్రతిభ పూల సోయగాలతో పల్లెల్లో బతుకమ్మ సందడి! స్థానిక ఎన్నికలు పగడ్బందీగా నిర్వహించాలి. జాయింట్ కలెక్టర్ గోవిందరావు అంబటి మురళీకృష్ణను మర్యాదపూర్వకంగా కలిసిన వట్టిప్రోలు రంగారావు పప్పుధాన్యాలలో ఆత్మనిర్భరత దిశగా అడుగులు - దసరా సెలవుల నేపథ్యంలో జిల్లాలోని సముద్రతీరాలకు వచ్చే పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలు ఉచిత వైద్య శిబిరాల ఏర్పాటు అభినందనీయం అద్దంకి రాజీవ్ కాలనీలో పోలీసుల 'కార్డన్ సెర్చ్'.. కలపను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు పాకల బీచ్‌లో పెను విషాదం.. సముద్ర అలలకు ఇద్దరు బలి!

తాడిపత్రిలో 'ఆపరేషన్ వజ్ర ప్రహార్' తో పోలీసుల విస్తృత తనిఖీలు!

Select Suryaa Now
తాడిపత్రిలో  'ఆపరేషన్ వజ్ర ప్రహార్' తో పోలీసుల విస్తృత తనిఖీలు!

అనంతపురం : తాడిపత్రిలో ఉత్కంఠ - 'ఆపరేషన్ వజ్ర ప్రహార్' తో పోలీసుల విస్తృత తనిఖీలు!

​అనంతపురం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తాడిపత్రిలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం 'ఆపరేషన్ వజ్ర ప్రహార్' పేరుతో పోలీసులు శనివారం ముమ్మర కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో చేపట్టిన ఈ తనిఖీలలో భారీ పోలీసు బలగాలు పాల్గొన్నాయి.