BREAKING
కే-రిడ్జ్ స్కూల్‌లో ఎన్‌సీసీకి 25 మంది విద్యార్థుల ఎంపిక క్రిస్ట్‌చర్చ్‌లో తిలక్ వర్మ అద్భుత బ్యాటింగ్ విన్యాసం: ఎటాక్ చేయాల్సిన సమయంపై మాస్టర్ క్లాస్ ఎన్నికలకు స్వేచ్ఛగా జరిగేందుకు అందరూ సహకరించండి ఎస్ఐ మల్లికార్జున రావు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలుతో ఆర్యవైశ్య ప్రముఖుల ఆత్మీయ భేటీ 28న జిల్లా స్థాయి రోల్‌ప్లే, జానపద నృత్య పోటీలు ఏయూ పూర్వ విద్యార్థుల స్పంద‌న అపూర్వం 10 వార్డు టిడిపి కౌన్సిలర్ అభ్యర్థి షేక్ షరీఫున్ ఇంటింటా ప్రచారం స్కేటింగ్, చెస్ పోటీలలో భాష్యం ప్రతిభ ఒక అవకాశం ఇవ్వండి వార్డును అభివృద్ధి చేసి చూపిస్తా... * 48 వ వార్డు స్వతంత్ర అభ్యర్థి కోయిలాడ సూర్యకళ (నవ్య) * క్రాస్ కంట్రీలో వాగ్దేవి విద్యార్థుల సత్తా ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేతలు- తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి గ్రామాల వారీగా అభివృద్ధి పై సమీక్ష నిర్వహించిన మంత్రి హిందీ భాషా వ్యాప్తికి ప్రవాస భారతీయులు కృషి చేయాలి: ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పీఎం రాహత్ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అప్పాజీపల్లిలో ప్రోటోకాల్‌ ఉల్లంఘనపై గ్రామ పాలకవర్గం ఆగ్రహం

స్వర హాస్పిటల్‌ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

Select Suryaa Now
స్వర హాస్పిటల్‌ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

ఇంకొల్లు, మేజర్‌న్యూస్‌ :
విజయవాడకు చెందిన స్వర సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ ఆధ్వర్యంలో ఇంకొల్లు కవెనెంట్‌ చర్చి ఆవరణలో ఉచిత గుండె వైద్య శిబిరం జరిగింది. 60 మంది రోగులు శిబిరంలో గుండె సంబంధిత  పరీక్షలు చేయించుకున్నారు. 15 మందికి గుండె సమస్య ఉన్నట్లు గుర్తించారు. సిఫార్సు చేసిన 10 మంది రోగులు సోమవారం హాస్పిటల్‌కు ఆరోగ్యశ్రీ, ఆధార్‌, మెడికల్‌ రిపోర్టులు తీసుకువస్తే అవసరమైన చికిత్సను ఉచితంగా చేసి పంపిస్తామని స్వర హాస్పటల్ పి.ఆర్‌.ఓ అనీల్‌ తెలిపారు. శిబిరాన్ని కవెనెంట్‌ చర్చి పాస్టర్‌ కె. మోషె ప్రారంభించారు. డాక్టర్‌ భవ్యశ్రీ గుండె పరీక్షలు చేసి సూచనలు, సలహాలు అందజేశారు. కార్యక్రమంలో ప్రిస్కిల్లా, జ్యోతి, దయ, అక్షయ్‌బాబు, రూపిత, ఆషీర్‌, అజీమ్‌ తదితరులు పాల్గొన్నారు. 
సూర్య రిపోర్టర్‌ : షేక్‌ జానిబాష, ఇంకొల్లు.