BREAKING
25వ డివిజన్‌లో ఘనంగా సురేష్ జన్మదిన వేడుకలు నేటి పంచాంగం 23అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –23 అక్టోబర్ 2026 అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు టీ.జీ.పి.ఎస్.సీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి ఆధిపత్యాన్ని ఎదుర్కోవాలంటే బహుజనులకు విద్యే ఆయుధం నరసాపురం మండలంలో రెండవ రోజు 36 నామినేషన్ లు భూ భారతి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కూటమి ప్రభుత్వం -- వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి నవంబర్ 1, డిసెంబర్ 5,6 తేదీలలో బాలోత్సవం వేడుకలు ఓటీటీలోకి కీర్తి సురేశ్ తాజా సినిమా.. డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ డప్పు కళాకారుల, చర్మకారుల కుటుంబాలు కూటమికి ఓట్లు వేసి అభ్యర్థులను గెలిపించాలి రావులపాలెం మండలంలో రెండో రోజు భారీగా నామినేషన్లు ఒక్కరోజే 67 నామినేషన్ల దాఖలు.. టీడీపీ నుంచి 30, వైసీపీ నుంచి 25 ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. త్వరలోనే స్ట్రీమింగ్ అనపర్తి జడ్పీటీసీ పోరులో ఇద్దరు ఈశ్వరులు.. టీడీపీ నుంచి వాసంశెట్టి నాగేశ్వరరావు, వైసీపీ నుంచి కొండేటి భీమేశ్వరరావు నామినేషన్లు

స్థానిక సంస్థల ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు * డీఎస్పీ రాకోటి గోవిందరావు *

Select Suryaa Now
స్థానిక సంస్థల ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు  * డీఎస్పీ రాకోటి గోవిందరావు *

రామభద్రపురం, సూర్య : స్థానిక సంస్థల ఎన్నికలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని బొబ్బిలి డీఎస్పీ రాకోటి గోవిందరావు తెలిపారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో జరుగుతున్న నామినేషన్ల ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నామినేషన్ కేంద్రానికి వంద మీటర్ల దూరంలోనే కార్యకర్తలను ఉంచేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఈ ఎంపీటీసీ సిగ్మెంట్లకు పోటీ చేస్తున్న అభ్యర్థితోపాటు వారికి మద్దతు ఇస్తున్న ఇద్దరు వ్యక్తులను లోపలికి అనుమతిస్తున్నామని తెలిపారు. ఎక్కడా ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఈ ఎ న్నికలను ప్రశాంత వాతావరణంలో పూర్తిచే సేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వి.జ్ఞాన ప్రసాద్ పాల్గొన్నారు.
రిపోర్టర్ : రామకృష్ణ, రామభద్రపురం, విజయనగరం జిల్లా.