BREAKING
నల్ల సముద్రంలో నౌకాయాన స్వేచ్ఛకు భారత్ సహకారం స్లాఘనీయం హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనంలో కలకలం.. కొండచిలువతో డాన్సులు చేసిన వైజాగ్ గ్యాంగ్ అరెస్ట్ అక్టోబర్ 16న రాజ్యసభ ఎన్నికలు: ఉత్తరప్రదేశ్‌లో 10, ఉత్తరాఖండ్‌లో 1 స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విద్యార్థి ఆత్మహత్య ఘటనతో ఐఐటీ బాంబే కీలక నిర్ణయం: హాస్టళ్లలో సీలింగ్ ఫ్యాన్ల స్థానంలో వాల్ మౌంటెడ్ ఫ్యాన్లు ప్రధాని మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు: మేడ్చల్‌లో బీజేవైఎం ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం ఆదిలాబాద్ రిమ్స్‌లో తీవ్ర విషాదం.. ఏసీ పేలి ఐదు రోజుల శిశువు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం ప్రభుత్వ పాఠశాలల్లో పౌష్టిక అల్పాహారం! రూ.9 చీరల కోసం ఎగబడ్డ మహిళలు.. యాదాద్రి భువనగిరి జిల్లాలో మాల్ ఓపెనింగ్‌లో తోపులాట మచిలేస్వరి వీరభద్ర స్వామి టెంపుల్ దర్శించుకున్న ప్రభుత్వ విప్ దంపతులు అనంతారం బిక్కవాగు వంతెన పై రెండో రోజు కొనసాగుతున్న ఆమరణ నిరాహార దీక్ష.  రాబోయే దశాబ్ద కాలంలో భారత్ ఆర్థిక వ్యవస్థ మూడు రెట్లు పెరిగే అవకాశం: జేపీ మోర్గాన్ సీఈవో జేమీ డిమోన్ దివ్యాంగులకు చేయూత.. ఉపకరణాల గుర్తింపు హైదరాబాద్‌ మాదాపూర్‌లో ఓయో రూమ్‌లో యువతి హత్య, ప్రియుడు పరారీ ఉక్రెయిన్‌పై రష్యా భారీ క్షిపణి దాడులు.. డ్నిప్రోపెట్రోవ్‌స్క్ ప్రాంతం లక్ష్యంగా వైమానిక విరుచుకుపడటాలు నంద్యాల టౌన్ హల్ లో వర్చువల్ లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా రూ. 63.00 కోట్లు విలువైన అభివృద్ధి పనుల ప్రారంభం

స్థానిక ఎన్నికలకు కాంగ్రెస్ సన్నదం

Select Suryaa Now
స్థానిక ఎన్నికలకు కాంగ్రెస్ సన్నదం

స్థానిక ఎన్నికలకు కాంగ్రెస్ సన్నదం

పార్టీలో చేరిన ముస్లిం మైనార్టీ నాయకులు

ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి

స్థానిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే క్రమంలో ముస్లిం మైనార్టీలను ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కాసిం వలి మంగళవారం పార్టీలో చేర్చుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పట్టణంలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందన్నారు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలమైన చూపించామని అదే తరహాలో ముందుకు పోతామన్నారు.  ఆర్టీసీ ఉద్యోగి నూరే ఆజం తోపాటు పదిమంది కార్యకర్తలు  కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీని కృషి చేస్తారని వచ్చే మునిసిపల్ ఎలక్షన్ లో మైనారిటీ వార్డులో కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థులను సిద్ధం చేసి గెలుపు కోసం కృషి చేస్తానని తెలియజేశారు.
అనంతరం కర్నూల్ డిస్టిక్ జవహర్ బాల్ మంచ్ ఎక్స్ చైర్మన్ దేశ్పాండే మహమ్మద్ రిజ్వాన్ మాట్లాడుతూ ఎమ్మిగనూరు పట్టణంలో 44 వార్డులు తోపాటు మునిసిపల్ చైర్మన్ అభ్యర్థులను పోటీలో నిలబెడతామని తెలియజేశారు అదేవిధంగా ఎమ్మిగనూరు నియోజకవర్గం లోని నందవరం గోనెగండ్ల ఎమ్మిగనూరు ఇంకా  వివిధ ప్రాంతాల్లోని జడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచులు అభ్యర్థులను ఎంపిక కార్యక్రమం జరుగుతుంది అని తెలియజేశారు ఈ సందర్భంగా నందవరం మండల అధ్యక్షుడు నరసప్ప సీనియర్ నాయకులు షబ్బీర్ దేశాయ్,తాలూకా ఓబిసి చైర్మన్ ముస్తఫా పట్టణ మైనారిటీ నాయకులు రఫిక్, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.