BREAKING
నల్ల సముద్రంలో నౌకాయాన స్వేచ్ఛకు భారత్ సహకారం స్లాఘనీయం హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనంలో కలకలం.. కొండచిలువతో డాన్సులు చేసిన వైజాగ్ గ్యాంగ్ అరెస్ట్ అక్టోబర్ 16న రాజ్యసభ ఎన్నికలు: ఉత్తరప్రదేశ్‌లో 10, ఉత్తరాఖండ్‌లో 1 స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విద్యార్థి ఆత్మహత్య ఘటనతో ఐఐటీ బాంబే కీలక నిర్ణయం: హాస్టళ్లలో సీలింగ్ ఫ్యాన్ల స్థానంలో వాల్ మౌంటెడ్ ఫ్యాన్లు ప్రధాని మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు: మేడ్చల్‌లో బీజేవైఎం ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం ఆదిలాబాద్ రిమ్స్‌లో తీవ్ర విషాదం.. ఏసీ పేలి ఐదు రోజుల శిశువు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం ప్రభుత్వ పాఠశాలల్లో పౌష్టిక అల్పాహారం! రూ.9 చీరల కోసం ఎగబడ్డ మహిళలు.. యాదాద్రి భువనగిరి జిల్లాలో మాల్ ఓపెనింగ్‌లో తోపులాట మచిలేస్వరి వీరభద్ర స్వామి టెంపుల్ దర్శించుకున్న ప్రభుత్వ విప్ దంపతులు అనంతారం బిక్కవాగు వంతెన పై రెండో రోజు కొనసాగుతున్న ఆమరణ నిరాహార దీక్ష.  రాబోయే దశాబ్ద కాలంలో భారత్ ఆర్థిక వ్యవస్థ మూడు రెట్లు పెరిగే అవకాశం: జేపీ మోర్గాన్ సీఈవో జేమీ డిమోన్ దివ్యాంగులకు చేయూత.. ఉపకరణాల గుర్తింపు హైదరాబాద్‌ మాదాపూర్‌లో ఓయో రూమ్‌లో యువతి హత్య, ప్రియుడు పరారీ ఉక్రెయిన్‌పై రష్యా భారీ క్షిపణి దాడులు.. డ్నిప్రోపెట్రోవ్‌స్క్ ప్రాంతం లక్ష్యంగా వైమానిక విరుచుకుపడటాలు నంద్యాల టౌన్ హల్ లో వర్చువల్ లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా రూ. 63.00 కోట్లు విలువైన అభివృద్ధి పనుల ప్రారంభం

పదవులు ముఖ్యం కాదు ప్రజాసేవే ముఖ్యం ప్రజలకు సేవలందించాలి

Select Suryaa Now
పదవులు ముఖ్యం కాదు ప్రజాసేవే ముఖ్యం   ప్రజలకు సేవలందించాలి

 

ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి 
వి మాడుగు, సెప్టెంబర 22, మేజర్ న్యూస్ :
రాజకీయ నాయకులు పదవులతో సంబంధం లేకుండా ప్రజలకు సేవలందించాలని మాడుగుల శాసన సభ్యులు బండారు సత్యనారాయణ మూర్తి. పేర్కొన్నారు సోమవారం స్థానిక మండల పరిష్యత్ కార్యాలయం లో ఎంపీపీ తాళపురెడ్డి రాజారామ్.అధ్యక్షతన ఎంపీడీఓ కొంకి అప్పారావు ఆధ్వర్యంలో మండల సర్వ సభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే బండారు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సమావేశం లో ఆయా శాఖల అధికారులు చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. అనంతరం ఈ నెల 23 తేదీ తో ఎంపీపీ. మరియు ఎంపీటీసీల పదవి కాలం ముగిస్తున్నందున ఎంపీపీ తాళపురెడ్డి రాజారామ్. మాజీ ఎంపీపీ వేమవరపు రామ ధర్మజ.మండలంలో ఎంపీటీసీ లందరికి ఎమ్మెల్యే శాలువ కప్పి ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమం లో తహసీల్దార్ కె రమాదేవి. మార్కెట్ కమిటీ చైర్మన్ పుప్పాల అప్పలరాజు. జడ్పిటిసి కిమిడి రమణమ్మ వైస్ ఎంపీపీ కొత్తపల్లి శ్రీనివాసరావు. పొలిమేర విజయలక్ష్మి. వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు