BREAKING
శ్రీ వాసవి అమ్మవారి శరన్నవరాత్రి పోస్టర్ ఆవిష్కరణ ఏపీలోనే తొలిసారిగా అధునాతన పోర్టబుల్ వైద్య సేవలు ఇంటి పట్టా ఉన్న ప్రతి ఒక్కరూ గృహ నిర్మాణానికి దరఖాస్తు చేసుకోవాలి టెలివిజన్‌లోకి రానున్న ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’.. ఏడు బిలియన్ల ఫ్రాంచైజీ నుంచి భారీ స్పిన్‌ఆఫ్ సిరీస్ ప్రకటన ఎన్‌హెచ్‌–44 ఆరు లేన్ల విస్తరణ పనులను సమన్వయంతో వేగవంతం చేయాలి* 80 శాతం రాయితీపై ఉలవ విత్తనాలు వరి పంటకు మోగి పురుగు నివారణకు స్ప్రే మూడో వన్డేలో రోహిత్ శర్మ అరుదైన రికార్డ్ తీవ్రంగా నష్టపోయిన పొగాకు రైతులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం.. పెళ్లిపీటలెక్కిన ప్రముఖ హాలీవుడ్ నటి ఎమ్మా రాబర్ట్స్.. కోడీ జాన్‌తో వివాహం ఖరారు, ఫొటోలు వైరల్ మున్నూరు కాపు సంఘం ఖమ్మం నగర అధ్యక్షులుగా రాపర్తి శరత్ ఇరగవరం మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన వీక్ష ది స్కూల్లో ఘనంగా ఫుడ్ ఫెస్టివల్ ప్రజా పాలన అంటే ప్రజలకు మాట ఇచ్చి మర్చిపోయే పాలన. మంత్రి మాట లెక్కచేయని గ్రామ కాంగ్రెస్ నాయకులు

స్ఫూర్తి ఆధ్వర్యంలో సామాజిక అంశాలపై అవగాహన సదస్సు

Select Suryaa Now
స్ఫూర్తి ఆధ్వర్యంలో సామాజిక అంశాలపై అవగాహన సదస్సు

"స్ఫూర్తి "ఆధ్వర్యంలో 
సామాజిక అంశాలపై
అవగాహన సదస్సు


డోన్ రూరల్ మేజర్ న్యూస్..

​నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ బాలికల గురుకులంలో శనివారం 'స్ఫూర్తి సేవా సమితి' ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్యం, సామాజిక అంశాలపై అవగాహన సదస్సు ఘనంగా జరిగింది. ​ప్రిన్సిపల్ సంగీత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి పర్యావరణవేత్త డా. భాస్కర్ నాయుడు, ఎన్నారై వైద్యురాలు డా. మాధవి లత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రకృతితో మమేకమై జీవించడం, యోగా, ధ్యానం, మొక్కలు నాటడం ద్వారా మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని విద్యార్థులకు సూచించారు. ​అనంతరం విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ చేసి, పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందించిన కర్నూలు బ్లడ్ బ్యాంక్ యాజమాన్యానికి స్ఫూర్తి సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సదస్సులో పీడీ మోహన్ గౌడ్, స్ఫూర్తి సేవా సమితి సభ్యులు స్ఫూర్తి మధు, భాస్కర్, మోహన్ రెడ్డి, అంబులెన్స్ శేఖర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.