BREAKING
నేటి రాశి ఫలాలు: 5 అక్టోబర్ 2026, సోమవారం నేటి పంచాంగం: 5 అక్టోబర్ 2026, సోమవారం. 'జియోనిజం ఒక జాతి వివక్ష' అంటూ బ్రిటన్ గ్రీన్ పార్టీ తీర్మానం టెర్మినల్ టు యానం..అంతా మాఫియా ఈ నెల 5న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఇరాన్ చమురు మంత్రి మొహ్సిన్ పాక్నెజాద్ రాజీనామా 'స్పేస్‌ఎక్స్ ఏఐ' పేరును 'స్పేస్‌ఎక్స్ ఎస్ఐ'గా మార్చనున్న ఎలన్ మస్క్ గణపతి నిమజ్జన కార్యక్రమంలో లడ్డూ వేలం పాటలో పాల్గొన్న బొడ్డేటి కిరణ్ కుమార్.. సొంత గడ్డపై సత్తా చాటిన గుడిలోవ విద్యార్థులు... విజ్ఞాన్ గ్రాండ్ ఫిక్స్ - సెషన్ 1లో ప్రతిష్టాత్మక అవార్డులు...... రష్యా ఆక్రమిత ఒలేష్కీలో డ్రోన్ల ద్వారా ఆహార సరఫరా వైద్యులు నిర్లక్ష్యం వల్ల పాప చనిపోయిందని బంధువుల ఆందోళన.. దుర్గాదేవి నవరాత్రులకు ముహూర్తపు రాట బాలల హక్కుల పరిరక్షణపై కమిషన్ సభ్యురాలి పర్యటన అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో మహిళ ఆత్మహత్య

సొంత గడ్డపై సత్తా చాటిన గుడిలోవ విద్యార్థులు...

Select Suryaa Now
సొంత గడ్డపై సత్తా చాటిన గుడిలోవ విద్యార్థులు...

 

ఆనందపురం :03అక్టోబర్ మేజర్ న్యూస్.

అనందపురం మండలం గుడిలోవ గ్రామం విద్యా భారతి అఖిల భారతీయ శిక్ష సంస్థాన్ ఆధ్వర్యంలో విశాలాక్షి నగర్ విశాఖపట్నం బి, వి,కే కాలేజ్ కేంద్రంగా ఈనెల 1 నుండి  4వ తేదీ వరకు నిర్వహించిన జాతిస్థాయి మల్ల కంభ పోటీల్లో గుడిలోవ  విద్యార్థులు వయసుల వారీగా అండర్ 14, 17,19   బాలురు మరియు బాలికలు పాల్గొన్నారు. ఈ పోటీలలో ఆరు క్షేత్రాలు 180 మంది క్రీడాకారులు పాల్గొనగా, గుడిలోవ విద్యార్థులు ఉత్తమ ప్రదర్శన కనబరిచి ప్రధాన మరియు ద్వితీయ స్థానాలు సాధించి ప్రభుత్వం నిర్వహించే ఎస్, జి, ఎఫ్, ఐ జాతీయస్థాయి మల్ల కంభ పోటీలకు నవంబర్ 12 నుండి 16 పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం ప్రధానోపాధ్యాయులు మరియు పాఠశాల సిబ్బంది విద్యార్థులను అభినందించారు.