BREAKING
నేటి రాశి ఫలాలు: 5 అక్టోబర్ 2026, సోమవారం నేటి పంచాంగం: 5 అక్టోబర్ 2026, సోమవారం. 'జియోనిజం ఒక జాతి వివక్ష' అంటూ బ్రిటన్ గ్రీన్ పార్టీ తీర్మానం టెర్మినల్ టు యానం..అంతా మాఫియా ఈ నెల 5న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఇరాన్ చమురు మంత్రి మొహ్సిన్ పాక్నెజాద్ రాజీనామా 'స్పేస్‌ఎక్స్ ఏఐ' పేరును 'స్పేస్‌ఎక్స్ ఎస్ఐ'గా మార్చనున్న ఎలన్ మస్క్ గణపతి నిమజ్జన కార్యక్రమంలో లడ్డూ వేలం పాటలో పాల్గొన్న బొడ్డేటి కిరణ్ కుమార్.. సొంత గడ్డపై సత్తా చాటిన గుడిలోవ విద్యార్థులు... విజ్ఞాన్ గ్రాండ్ ఫిక్స్ - సెషన్ 1లో ప్రతిష్టాత్మక అవార్డులు...... రష్యా ఆక్రమిత ఒలేష్కీలో డ్రోన్ల ద్వారా ఆహార సరఫరా వైద్యులు నిర్లక్ష్యం వల్ల పాప చనిపోయిందని బంధువుల ఆందోళన.. దుర్గాదేవి నవరాత్రులకు ముహూర్తపు రాట బాలల హక్కుల పరిరక్షణపై కమిషన్ సభ్యురాలి పర్యటన అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో మహిళ ఆత్మహత్య

దుర్గాదేవి నవరాత్రులకు ముహూర్తపు రాట

Select Suryaa Now
దుర్గాదేవి నవరాత్రులకు  ముహూర్తపు రాట

 

- ముఖ్యఅతిథిగా బుడమూరి గోవింద్  


ఆరిలోవ, అక్టోబర్ 4, మేజర్ న్యూస్:

శ్రీ దుర్గా దేవి నవరాత్రులు మహోత్సవ సందర్భంగా 17వ వార్డు సింహగిరి కాలనీ విగ్నేశ్వర యూత్ ఆధ్వర్యంలో అమ్మవారి ముహూర్తపు  రాట మహోత్సవం ఘనంగా నిర్వహించారు. 
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బుడుమూరి గోవింద్ పాల్గొని భక్తిశ్రద్ధలతో  అమ్మవారి ముహూర్తపురాటను  ఆయన చేతులు మీదుగా వేశారు.  ఈ కార్యక్రమం లో  టిడిపి సీనియర్ నాయకులు  బాదురు బాలరాజు, అనుగుపల్లి ఈశ్వరరావు, పిట్ట శంకర్,  కాలనీ పెద్దలు, మహిళలు  పాల్గొన్నారు.