BREAKING
శ్రీదేవి కంటే ముందే ఆ అమ్మాయిని 10 ఏళ్లు ప్రేమించా: తొలి ప్రేమపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు! దసరా సందర్భంగా మున్సిపల్ కార్మికులకు వస్త్రాల పంపిణీ క్రీడల ప్రోత్సాహానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కృషి మియాపూర్ సీఐ జయరాంను కలిసిన మాలకొండ రాయుడు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకారణలో దర్శనమిచ్చిన నల్ల పోచమ్మ అమ్మవారు ప్రొద్దుటూరులో వైఎస్సార్‌సీపీలోకి భారీగా చేరికలు బాలీవుడ్‌లో హింసాత్మక చిత్రాలదే రాజ్యమనేది ఒక భ్రమ మాత్రమే: నటుడు గుల్షన్ దేవయ్య వ్యాఖ్యలు! కదిరిలో వైసీపీలో చేరిన టీడీపీ నాయకుడు బిస్కెట్ బాబా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వైసీపీ సమన్వయకర్త బి.ఎస్. మక్బూల్ బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌.. టీడీపీ నిబద్ధత రాజమహేంద్రవరం చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి విమానాశ్రయంలో ఘన స్వాగతం.. కపిలేశ్వరపురంలో హెల్త్ కేర్ సెంటర్ ప్రారంభం వచ్చే నెలలో కల్లూరు గూడెం పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరం వైసీపీ నాయకుడు గొల్ల బసవరాజుకు ఉమామహేశ్వర నాయుడు నివాళులు దహన సంస్కారాల ఖర్చుల కోసం రూ.5 వేల ఆర్థిక సాయం సిజిపి నిరసనలపై మండిపడ్డ కంగనా రనౌత్: దేశాన్ని అస్థిరపరిచేందుకు దేశద్రోహ శక్తుల కుట్ర అంటూ ఆగ్రహం! దేవుని కడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం పాకల బీచ్ ప్రమాద బాధితులకు ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి పరామర్శ

సిరివెళ్ల వైకాపా నాయకులతో గంగుల సమావేశం

Select Suryaa Now
సిరివెళ్ల వైకాపా నాయకులతో గంగుల సమావేశం

సిరివెళ్ల మండల వైసీపీ నాయకులతో మాజీ విప్ గంగుల సమావేశం 
ఆళ్లగడ్డ మేజర్ న్యూస్ 
స్థానిక సంస్థల ఎన్నికలకు రెండు రోజుల్లో నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో శాసనమండలి మాజీ విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి ఆదివారం పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో సిరివెళ్ల మండల వైసీపీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గంగుల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డులకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారు కానున్నాయని ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలని ఎన్నికల్లో తెదేపాకుగట్టి పోటీ నివ్వాలని 
సూచించారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ ఎస్వి జగన్మోహన్ రెడ్డి, సింగం వెంకటేశ్వర్ రెడ్డి, డాక్టర్ శీలం సురేంద్రనాథ్ రెడ్డి లు పాల్గొన్నారు.