BREAKING
శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద జార్ఖండ్‌లో మాజీ సైనికులు, వీర నారీలకు నిరంతరం అండగా నిలవాలి సీ సీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం భారత నౌకాదళంలోకి మరో సరికొత్త స్వదేశీ నౌక స్వదేశీ పరిశోధనల వాణిజ్యీకరణను వేగవంతం చేయాలి విత్తన రంగ భాగస్వామ్యం నుంచి ముప్పై రాష్ట్రాలు..2లక్షల కోట్ల నిధులు రాజకీయ కక్ష సాధింపు తోనే తప్పుడు కేసు-బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చల్లా నారాయణరెడ్డి రహత్‌నగర్‌లో సర్వే నంబర్‌ 80 భూమిపై గ్రామస్తుల స్పష్టీకరణ ఢిల్లీ ఐఎమ్‌సి 2026 వేదికగా ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ సమావేశం ఏపీ రాజకీయాలలో లెజెండరీ లీడర్ పెద్దిరెడ్డి స్విట్జర్లాండ్‌లో జాతీయ రోబోటిక్స్ ఛాలెంజ్‌లో సింగులారిటీ, ఫెర్రమ్ ఇంక్యుబేటర్స్ టీమ్‌లు రాజంపేటలో రైతుల ధర్నా.. గేట్ కాలేజీలో ఘనంగా ఫ్రెషర్స్ డే -నూతన విద్యార్థులకు ఆత్మీయ స్వాగతం -సాంస్కృతిక ప్రదర్శనలతో సందడి చేసిన విద్యార్ధులు కలలుకనీ విద్యతో వాటిని సహకారం చూసుకోండి: చైర్మన్ డా.తమ్మినేని వెంకటేశ్వర్లు పిలుపు నీటిని వృధా చేస్తే కఠిన చర్యలు తప్పవు- సర్పంచ్ పబ్బు సతీష్ ఢిల్లీలో ముగిసిన ఐదవ కౌటిల్య ఎకనామిక్ కాంక్లేవ్

దేవుని కడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం

Select Suryaa Now
దేవుని కడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం

కడప నగరంలోని దేవుని కడపలో ఘనంగా 12వ డివిజన్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు.

స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయమే లక్ష్యం – 66 డివిజన్లలోనూ పార్టీ జెండా ఎగరేస్తామని కడప జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షులు పి. రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి. అంజాద్ భాష, సీసీ సభ్యులు కే.సురేష్ బాబు ధీమా వ్యక్తం చేశారు.

 కడప క్రైమ్ రిపోర్టర్, వేణు.