BREAKING
మయన్మార్‌లో రోహింగ్యాలపై జనసంహారం జరిగిందని అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు.. ఐక్యరాజ్యసమితి సంస్కరణలు, ఇంధన సరఫరా పెంపు, అణు ప్రమాదాల తగ్గింపుపై మూడు దేశాల ఉమ్మడి ప్రకటన! సర్పంచ్ నామినేషన్ ఫీజును నాణేల రూపంలో చెల్లించిన అభ్యర్థి వాల్‌మార్ట్‌ అమ్మకాల అంచనాలు పెంపు.. రవాణా వ్యయాలపై ఆందోళన వ్యక్తం చేసిన దిగ్గజ సంస్థ! జేపీ మోర్గాన్‌ సేవాదారులపై అంతర్జాల దాడి.. అంతర్జాతీయ బ్యాంకింగ్ రంగంలో భద్రతా కలకలం! దుర్గ సముద్రం ఎంపిటిసి గా పార్వతి ప్రమాణ స్వీకారం నోవార్టిస్‌ దీర్ఘకాలిక ఆదాయ వృద్ధి లక్ష్యం తగ్గింపు.. అంతర్జాతీయ ఔషధ రంగంలో కీలక పరిణామం! ఈ నెల 22 వ తేదీ జిల్లాస్థాయి ర్యాంకింగ్ చెస్ పోటీలు- పోటీల కరపత్రాలు ఆవిష్కరించిన డాక్టర్ రవి కృష్ణ, డాక్టర్ పాల్ సతీష్ కుమార్, అశోక్ కుమార్ యాదవ్, రామ సుబ్బారెడ్డి తిరుపతి రూరల్ వైస్ ఎంపీపీ గా రావిళ్ళ సురేంద్ర నాయుడు దక్షిణాఫ్రికా కేంద్ర బ్యాంకు వడ్డీ రేటు యథాతథం.. ద్రవ్యోల్బణ నియంత్రణపై దృష్టి సారించిన ఆర్బీ! నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ని కలిసిన నూతన ఎంపీటీసీ సభ్యులు అమెరికాలో నిరుద్యోగ భృతి కోసం కొత్త దరఖాస్తులు స్వల్పంగా పెరుగుదల.. కార్మిక మార్కెట్‌పై ఫెడ్ నిఘా! జిల్లా కలెక్టరేట్ ఆవరణలో రూ.28 లక్షలతో అత్యాధునిక వసతులతో కూడిన స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 నిధులతో ఆస్పిరేషనల్ పింక్ టాయిలెట్స్- జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ఐరోపాలో విద్యుత్‌ వ్యయాలు పెరిగితే కృత్రిమ మేధ పెట్టుబడులు ఇతర ప్రాంతాలకు మళ్లే ప్రమాదం.. సాంకేతిక వర్గాల హెచ్చరిక! తిరుపతి రూరల్ ఎంపీపీగా కత్తి కళ్యాణి సుధాకర్

శ్రీ హనుమాన్ దేవాలయంలో హుండి చోరీ..

Select Suryaa Now
శ్రీ హనుమాన్ దేవాలయంలో హుండి చోరీ..

 

పలాస,నవంబర్ 19,మేజర్ న్యూస్.

పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ 16వ వార్డు పల్లివీధి శ్రీ హనుమాన్ దేవాలయంలో గల హుండీని గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం అర్ధరాత్రి ఎత్తుకెళ్లారు. పల్లి వీధి శివారున  గల స్వర్గధామం సమీపంలో హుండీ తాళంను పగలగొట్టి అందులో ఉన్న నగదును ఎత్తుకెళ్లారు. ఆ ప్రదేశంలోనే హుండీని పడేశారు. గురువారం ఉదయం భక్తులు దేవాలయానికి వెళ్ళే సమయంలో తాళాలు తెరచి ఉండం గుర్తించారు. వెంటనే కాశీబుగ్గ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో క్లూస్ బృందం దొంగతనం జరిగిన ప్రదేశానికి చేరుకుని వేలిముద్రలు సేకరించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కాశీబుగ్గ పోలీసులు తెలిపారు.