BREAKING
చిన్నారుల సమగ్ర వికాసమే లక్ష్యం! * సిడిపిఓ ఎల్.సుజాత * కళ్యాణదుర్గం పట్టణంలో ఎలుగుబంటి కలకలం.. ఒడిశాలో పడిపోయిన రాత్రి ఉష్ణోగ్రతలు నేరడిగొండ గ్రంథాలయానికి పోటీ పరీక్షల పుస్తకాల అందజేత - రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ టాలీవుడ్ స్టార్ హీరోల భార్యల దీపావళి వేడుకలు: ఒకే వేదికపై నమ్రత, ఉపాసన మరియు స్నేహారెడ్డి సందడి తగ్గిన ముడి చమురు ధరలు, బ్యాంకింగ్ షేర్ల జోరుతో లాభాలతో ముగిసిన సూచీలు టీకాతోనే చిన్నారికి సంపూర్ణ ఆరోగ్య రక్షణ* - చిన్నారుల భవిష్యత్తుకు టీకాలే తొలి భరోసా *డా. ఫణి భూషణ్* కన్సల్టెంట్ పీడియాట్రీషియన్ అండ్ నియోనాటాలజిస్ట్ కిమ్స్ కడల్స్, కర్నూలు గుస్సాడి వేడుకల్లో ఆదివాసీలతో కలిసి నృత్యం చేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కేటీఆర్ వ్యాఖ్యలు బాధ్యతారాహితంః టీపీసీసీ అధికార ప్రతినిధి డా. చరణ్ కౌశిక్ ఎన్విడియా పతనంతో భారత ఇన్వెస్టర్లకు షాక్: 50 శాతం ప్రీమియంతో ఈటీఎఫ్ కొనుగోళ్లు ఓటీటీలోకి వచ్చేసిన 'హ్యాపీ జర్నీ' సినిమా: డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే ఢిల్లీలో బాణసంచా పేలి 10 ఏళ్ల బాలుడు మృతి హకీంపేటకు పిహెచ్సి... మల్లంపల్లి మొండి చెయ్యి...! మల్లంపల్లి కి పూర్తిస్థాయిలో పిహెచ్సి మంజూరు చేయాలి, సీఎం రేవంత్ రెడ్డికి నాలుగు ప్రశ్నలు సంధించిన లక్ష్మణ్ బాబు, మండలం ఏర్పాటై ఐదేళ్లైనా వైద్యం లేదు... ప్రజలు ఎక్కడికి పోవాలి? బీసీలకు జరిగిన అన్యాయాలను సరిదిద్దాలిః ప్రధాని మోదీకి ఆర్‌.కృష్ణయ్య లేఖ బెంగళూరు ప్రాపర్టీ యజమానులకు బీడీఏ బంపర్ ఆఫర్: 4 కీలక నిర్ణయాలు

సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Select Suryaa Now
సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
అమరావతి: దేశంలో అవినీతిని అరికట్టడంతో పాటు రాజకీయాల్లో నగదు పంపిణీని అదుపు చేయాలంటే పెద్ద నోట్ల రద్దు ఒక్కటే మార్గమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. రూ.500 నోట్లను పూర్తిగా రద్దు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి మరోసారి విజ్ఞప్తి చేయనున్నట్లు వెల్లడించారు.

అవినీతి రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ డిజిటల్ కరెన్సీ వైపు మళ్లాలని పిలుపునిచ్చిన ఆయన, మార్కెట్లో కేవలం రూ.100, రూ.200 వరకు మాత్రమే నోట్లు చలామణిలో ఉండాలని సూచించారు.