BREAKING
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ నేపాల్‌లో మళ్ళీ విరుచుకుపడిన మెరుపు వరదలు మేడ్చల్‌లో నీటి లీకేజీలు.. ప్రజలకు తాగునీటి కష్టాలు! ఘనంగా డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు కడప డిఎస్పీగా భవాని బాధ్యతలు ఆపదలో ఉన్న పేద కుటుంబానికి చితర్ల మహేష్ గౌడ్ ఆర్థిక చేయూత గోంట్లపేట్‌లో స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు పీసరి మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో దేవరయాంజాల్‌లో నేడు బతుకమ్మ పోటీలు పులిమామిడి లో ఘనంగా ప్రారంభమైన దేవీ నవరాత్రి ఉత్సవాలు దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు ప్రతిక జగన్మాత. దేవీ నవరాత్రులు ప్రారంభం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పవన్ కు తోడు రాధా అడ్లూరులో ఘనంగా బతుకమ్మ వేడుకలు శాలిగౌరారం: మండల పరిధిలోని అడ్లూరు గ్రామంలో బతుకమ్మ వేడుకలను గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, రం కళ్యాణదుర్గం పట్టణంలో ప్రత్యేక పోలీస్ బలగాలతో మార్చ్ బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది.

రంపచోడవరం మన్యంలో నేడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన

Select Suryaa Now
రంపచోడవరం మన్యంలో నేడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన

సూర్య, పోలవరం: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు రంపచోడవరం మన్యంలో పర్యటించనున్నారు. 'అడవి తల్లి బాట' కార్యక్రమంలో భాగంగా ఆయన రాకోట గ్రామంలో పర్యటించనున్నారు.

ఈ పర్యటనలో భాగంగా గిరిజనులు తమ గ్రామానికి సంబంధించిన వివిధ సమస్యలను నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు విన్నవించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 'రచ్చబండ' వేదిక వేదిక కానుంది. గిరిజన ప్రాంతాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనపై ఈ పర్యటనలో చర్చించే అవకాశం ఉంది.