BREAKING
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే దుర్గాదేవి ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం మధుర మీనాక్షి అలంకారంలో చౌడేశ్వరి దేవి! సింగిల్ కట్ లేకుండా రణబాలి సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ అఫీషియల్ ఖరారు చీపురుపల్లి రెడ్ క్రాస్ బ్లడ్ స్టోరేజ్ కేంద్రం పరిశీలన ప్రత్యేక పూజలో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే జెండర్ రిసోర్స్ సెంటర్ ప్రారంభం రూ.500 కోట్ల క్లబ్‌కు చేరువలో దృశ్యం 3.. మోహన్‌లాల్ ప్రశంసలతో అజయ్ దేవగణ్ రికార్డులు డి బీర్స్ డైమండ్స్‌లో వజ్రాల రాజధాని బోట్స్వానా వాటా పెంపు పార్వతీ దేవి అలంకారంలో బోయకొండ గంగమ్మ! లావేరు రోడ్డు దుకాణాల్లో చోరీ... కిరాణా షాపులో రూ.50 వేలు గల్లంతు ప్రభుత్వ బాండ్ ఈల్డ్‌ల పెరుగుదలతో అభద్రతలో అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థలు భూ సమస్యల పై కలెక్టర్ సానుకూల స్పందన నటులను డేట్ చేయనన్న శోభిత.. చైతూతో పెళ్లి తర్వాత ఆలోచన ఎందుకు మారిందంటే? చీరాల 43వ వార్డులో ఆమంచి కృష్ణమోహన్ ఎన్నికల ప్రచారం

రీ సర్వే పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ

Select Suryaa Now
రీ సర్వే పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ

రీ సర్వే పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ

రామగిరి మేజర్ న్యూస్ : కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం అని ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ పేర్కొన్నారు. మంగళవారం రామగిరి మండలం కుంటిమద్ది గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె రైతులకు నూతన పట్టాదార్ పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే సునీతకు స్థానిక నాయకులు, గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రెవెన్యూ అధికారులు, టీడీపీ నాయకులతో కలసి పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. గ్రామంలో మొత్తం 1,450 పాస్ బుక్స్ ఉండగా, మొదటి విడతగా ప్రస్తుతం 1,280 పాస్ పుస్తకాలను రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకుడు రామ్మూర్తి నాయుడు , రాష్ట్ర కార్యదర్శి  రంగయ్య, యువ నాయకులు మారుతి ప్రసాద్, కన్వీనర్ సుధాకర్, మండల రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.