BREAKING
ఫ్రాన్స్ అల్లర్లలో పెను విషాదం: రెండు ప్రపంచ యుద్ధాలను తట్టుకుని నిలిచిన 143 ఏళ్ల చారిత్రక టౌన్ హాల్‌కు నిప్పు.. కుప్పకూలిన బెల్ టవర్! నగరంపల్లి లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు రెస్టారెంట్ సర్వర్‌ను నమ్ముతారు కానీ గ్రోక్ (Grok) ఏఐని నమ్మరా?: క్రెడిట్ కార్డు ప్రైవసీ ఆందోళనలపై ఎలాన్ మస్క్ ఎదురుదాడి! నవంబర్ 1 నుంచి మొబైల్ యూజర్లకు కొత్త రూల్: ఇన్‌కమింగ్ కాల్స్‌పై కాలర్ అసలు పేరు డిస్‌ప్లే.. ఏపీలో మరో రెండు రోజులపాటు వర్షాలు.. చెన్నైలో దంచికొడుతున్న వానలు తిరుమలలో నేటి ఉదయం స్వర్ణ రథోత్సవం.. రాత్రి అశ్వ వాహనంపై శ్రీనివాసుడు ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు చెన్నైని ముంచెత్తిన భారీ వర్షాలు: పలు ప్రాంతాల్లో క్లౌడ్‌బర్స్ట్‌ను తలపించిన వాన.. అంగరంగ వైభవంగా ముదిరాజుల పాండవుల గుడి ప్రారంభోత్సవం దిర్శించర్లలో ముదిరాజులు పాండవుల గుడి ప్రారంభోత్సవం కన్నుల పండుగ దీపావళి వేళ శాంసంగ్ భారీ ఆఫర్లు: బిస్పోక్ ఏఐ హోమ్ అప్లయన్సెస్‌పై ₹20,000 వరకు క్యాష్‌బ్యాక్.. జీరో డౌన్‌పేమెంట్, జీరో వడ్డీ ఈఎంఐలు! భవాని భక్తుల భద్రతకు సబ్ ఇన్స్పెక్టర్. సుధీర్‌ ప్రత్యేక చొరవ సేవలను అభినందించిన పలువురు వాట్సాప్ మీ డేటాను సేకరిస్తుందా.. అమ్ముతుందా?: వ్యక్తిగత గోప్యత, మెటా షేరింగ్ మరియు చాట్ బ్యాకప్‌లపై పూర్తి వివరాలు! ఐటెల్ A300c రివ్యూ: రోజువారీ వినియోగానికి బడ్జెట్ ధరలో ఆచరణాత్మక ఫీచర్లు.. ఎంట్రీ లెవల్ యూజర్లకు బెస్ట్ ఛాయిస్! గూగుల్ పిక్సెల్ 11 ప్రత్యేక ఫీచర్ ఇక పాత పిక్సెల్ ఫోన్లలోనూ లభ్యం: సోషల్ మీడియా వ్యసనానికి చెక్ పెట్టే 'పాజ్ పాయింట్'.. ఎలా పనిచేస్తుందంటే? రష్యా చమురు కొనుగోళ్లపై భారత్, చైనాలపై సుంకాల ప్రతిపాదన: తిరస్కరించిన యూరోపియన్ యూనియన్.. వెల్లడించిన అమెరికా!

రాయదుర్గం 30వ వార్డు టీడీపీ అభ్యర్థిగా మౌనిక నామినేషన్ దాఖలు

Select Suryaa Now
రాయదుర్గం 30వ వార్డు టీడీపీ అభ్యర్థిగా మౌనిక నామినేషన్ దాఖలు

రాయదుర్గం (రాయదుర్గం ఇంచార్జ్, మేజర్ న్యూస్) : రాయదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని 30వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మౌనిక కౌన్సిలర్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ తరఫున ఆమె నామినేషన్ సమర్పించారు.

30వ వార్డులో ప్రజల మద్దతుతో విజయం సాధించడమే లక్ష్యంగా మౌనిక ఎన్నికల బరిలో నిలిచారు. మున్సిపల్ ఎన్నికల సందడి నెలకొన్న వేళ అభ్యర్థుల నామినేషన్లతో రాయదుర్గం పట్టణంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.

 

రిపోర్టర్ : శివప్రసాద్, రాయదుర్గం ఇంచార్జ్, రాయదుర్గం.