BREAKING
మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్‌కు వైఎస్సార్‌సీపీ నేతల మద్దతు విజయం కోసం సమష్టిగా పనిచేస్తామని నాయకుల హామీ నారాయణ పేట జిల్లాలో నిలిచిపోయిన మిషన్ భగీరథ.. పల్లెల్లో తాగునీటి గోస! ఎన్నికల వ్యూహాలపై రమేష్ గౌడ్ ప్రత్యేక సమీక్ష మేయర్ ఎన్నికల్లో సహకరించాలి.. అన్ని వర్గాలకు పిలుపు నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యం: చిట్లూరు రమేష్ గౌడ్ సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న కొక్కిరాల సురేఖమ్మ వీధి వ్యాపారులను స్మార్ట్ ఎంట్రప్రెన్యూర్లుగా మార్చేందుకు ఐఐటీ ఖరగ్‌పూర్ వినూత్న ఆవిష్కరణ: ఫ్రాన్స్ అల్లర్లలో పెను విషాదం: రెండు ప్రపంచ యుద్ధాలను తట్టుకుని నిలిచిన 143 ఏళ్ల చారిత్రక టౌన్ హాల్‌కు నిప్పు.. కుప్పకూలిన బెల్ టవర్! నగరంపల్లి లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు రెస్టారెంట్ సర్వర్‌ను నమ్ముతారు కానీ గ్రోక్ (Grok) ఏఐని నమ్మరా?: క్రెడిట్ కార్డు ప్రైవసీ ఆందోళనలపై ఎలాన్ మస్క్ ఎదురుదాడి! నవంబర్ 1 నుంచి మొబైల్ యూజర్లకు కొత్త రూల్: ఇన్‌కమింగ్ కాల్స్‌పై కాలర్ అసలు పేరు డిస్‌ప్లే.. ఏపీలో మరో రెండు రోజులపాటు వర్షాలు.. చెన్నైలో దంచికొడుతున్న వానలు తిరుమలలో నేటి ఉదయం స్వర్ణ రథోత్సవం.. రాత్రి అశ్వ వాహనంపై శ్రీనివాసుడు ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు చెన్నైని ముంచెత్తిన భారీ వర్షాలు: పలు ప్రాంతాల్లో క్లౌడ్‌బర్స్ట్‌ను తలపించిన వాన.. అంగరంగ వైభవంగా ముదిరాజుల పాండవుల గుడి ప్రారంభోత్సవం దిర్శించర్లలో ముదిరాజులు పాండవుల గుడి ప్రారంభోత్సవం కన్నుల పండుగ దీపావళి వేళ శాంసంగ్ భారీ ఆఫర్లు: బిస్పోక్ ఏఐ హోమ్ అప్లయన్సెస్‌పై ₹20,000 వరకు క్యాష్‌బ్యాక్.. జీరో డౌన్‌పేమెంట్, జీరో వడ్డీ ఈఎంఐలు!

భవాని భక్తుల భద్రతకు సబ్ ఇన్స్పెక్టర్. సుధీర్‌ ప్రత్యేక చొరవ సేవలను అభినందించిన పలువురు

Select Suryaa Now
భవాని భక్తుల భద్రతకు సబ్ ఇన్స్పెక్టర్. సుధీర్‌ ప్రత్యేక చొరవ    సేవలను అభినందించిన పలువురు

ద్వారకాతిరుమల, సూర్య న్యూస్:కాలినడకన వెళుతున్న భవాని భక్తుల భద్రతకు ద్వారకాతిరుమల ఎస్ ఐ  సుధీర్‌ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఆయన ఆధ్వర్యంలో పోలీసులు భక్తుల బ్యాగులకు రేడియం స్టిక్కర్లు అతికించి, రాత్రివేళ వాహనదారులకు భక్తులు స్పష్టంగా కనిపించేలా చర్యలు చేపట్టారు. తద్వారా రోడ్డు ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.ఈ సందర్భంగా భక్తులు రహదారికి ఎడమవైపు మార్జిన్‌ లోపలే నడవాలని, రాత్రివేళ ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భక్తుల ప్రాణరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఎస్సై సుధీర్‌ చేపట్టిన ఈ చర్యలపై పలువురు అభినందనలు వ్యక్తం చేశారు. పోలీసుల సేవాభావం, సామాజిక బాధ్యత పట్ల ప్రశంసలు కురిపించారు.

 సూర్య దినపత్రిక జిల్లా ఇంచార్జ్ పసుమర్తి రాము ఏలూరు,