BREAKING
అనుమతుల్లేని బోర్లపై రెవెన్యూ శాఖ కొరడా! ప్రఖ్యాత స్కామ్ ఫ్రాంచైజీ నుంచి మరో సంచలనం: సుబ్రత్ రాయ్ బయోపిక్‌గా ‘స్కైమ్ 2010’ టీజర్ విడుదల! ఎమ్మెల్యే రాక కోసం ఎదురుచూస్తున్న తెలుగు తమ్ముళ్లు. వికారాబాద్ జిల్లాలో విషాదం.. మిస్సింగ్ కేసు నమోదు కాగా రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి నేను చేసిన తప్పులన్నీ సరిదిద్దింది జ్యోతికే: భార్యపై ప్రశంసలు కురిపించిన హీరో సూర్య! కఠిన భద్రతా వలయంలో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్: బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ వెనుక నుంచి అభిమానులకు దర్శనం! రాప్తాడు దాడి కేసు నిందితుడికి అనంతపురం గవర్నమెంట్ హాస్పిటల్ చికిత్స. కింగ్ ‘తు మిల్ జాయే’ పాటలో సుహానా ఖాన్: సర్‌ప్రైజ్ ఎంట్రీపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ! జడ్పీటీసీ తేజోవతి విజయానికి కూటమి నేతల విస్తృత ప్రచారం కూటమినేతల మాయ మాటలు నమ్మకండి.. ఎర్రకోట రాజీవ్ రెడ్డి ‘మురసు’ తీవ్ర తుఫాన్ ఉధృతి: ఏపీ పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు అంగులూరులో టీడీపీలో చేరిన 60 వైసీపీ బీసీ కుటుంబాలు గ్రామాల సమగ్ర అభివృద్ధికి వైఎస్ఆర్సిపి అభ్యర్థులను గెలిపించండి. త్వరలో నటుడు రాహుల్ బోస్ ఆటోబయోగ్రఫీ: జీవితంలోని ఆసక్తికర విషయాలతో వచ్చే ఏడాది పుస్తక రూపంలోకి! మేనేజర్లకు ఆర్థిక పరిజ్ఞానంపై శిక్షణ

రాష్ట్ర స్థాయి ఫుట్ బాల్ లో ప్రతిభ

Select Suryaa Now
రాష్ట్ర స్థాయి ఫుట్ బాల్ లో ప్రతిభ

నెేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం రంపచోడవరంలో నిర్వహించిన అండర్‌-14  రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఈ పోటీల్లో రావులపాలెంలోని డాన్ బాస్కో స్కూల్ విద్యార్థులు పి. దత్త విక్రాంత్, ఎం. వెంకీ కుమార్ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించి జట్టు విజయానికి తమ వంతు కృషి చేశారు.

విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచి రన్నరప్‌గా నిలవడం పట్ల డాన్ బాస్కో స్కూల్ ప్రిన్సిపాల్ విద్యాసాగర్, కరస్పాండెంట్ రేమల్ల థామస్ హర్షం వ్యక్తం చేశారు. విజేతలకు ప్రత్యేకంగా అభినందించారు.ప్రిన్సిపాల్, కరస్పాండెంట్‌తో పాటు ఉపాధ్యాయులందరూ విద్యార్థులను అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.