BREAKING
కంబదూరులో ట్రాన్స్ఫార్మర్ పేలి మంటలు. ఫిన్లాండ్‌లో 11 బిలియన్ డాలర్లతో ఏఐ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం శాఖ మంత్రివర్యులను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఏఐ చిప్స్ డిమాండ్‌తో రికార్డు సృష్టించిన తైవాన్ దిగ్గజం వత్సవాయిలో వీఆర్ఏల సమ్మె 23వ రోజుకు . సమస్యల పరిష్కారం కోసం కొనసాగుతున్న పోరాటం ,పే స్కేల్ అమలు చేయాలి.. వీఆర్వోలుగా పదోన్నతులు కల్పించాలి నామినీ వీఆర్ఏలను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చక్కెర ధరల పతనాన్ని భర్తీ చేసిన బయోడీజిల్ విక్రయాలు ప్రముఖ నటుడు నానా పటేకర్ మృతి పట్ల మంత్రి కందుల దుర్గేష్ సంతాపం: కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో సీఎం చంద్రబాబు భేటీ 'ప్రొటీన్‌మ్యాక్సింగ్' ఒక తాత్కాలిక ట్రెండ్ మాత్రమే...ప్యాకేజ్డ్ ఫుడ్ దిగ్గజాలకు విశ్లేషకుల హెచ్చరిక అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం గుంతకల్‌లో 180 మంది పోలీసులతో విస్తృత సోదాలు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాభాల్లో శామ్‌సంగ్ వెనుకడుగు నరశింగోలులో ముమ్మర పారిశుధ్య పనులు 4 బిలియన్ డాలర్ల నియోక్లౌడ్ ఐపీఓకు ఎదురుదెబ్బ...కృత్రిమ మేధస్సు రంగంలో బుడగ వ్యాఖ్యలపై చర్చ కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో భేటీ: ఢిల్లీ చేరుకున్న నేతలకు విమానాశ్రయంలో ఘన స్వాగతం! మంత్రి పొంగూరు నారాయణతో మంత్రి నిమ్మల రామానాయుడు భేటీ

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పేరిట ఇంద్రకీలాద్రిలో ఖడ్గమాల అర్చన - శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన రాజ్యసభ సభ్యులు శ్రీ లింగమనేని రమేష్

Select Suryaa Now
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పేరిట ఇంద్రకీలాద్రిలో ఖడ్గమాల అర్చన - శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన రాజ్యసభ సభ్యులు శ్రీ లింగమనేని రమేష్

 ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారి ప్రజా ప్రస్థానం 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిలోని  కనకదుర్గమ్మవారి దేవాలయంలో రాజ్యసభ సభ్యులు  లింగమనేని రమేశ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కనుక దుర్గమ్మవారి ఆశీస్సులతో ప్రధాని ఆయురారోగ్యాలతోపాటు దేశాన్ని వికసిత్ భారత్ వైపు నడిపించడానికి అవసరమైన శక్తి సామర్థ్యాలు లభించాలని కోరుతూ విశిష్టమైన ఖడ్గమాల అర్చన చేయించారు. లింగమనేని మాట్లాడుతూ మోదీ నాయకత్వంలో విశ్వగురుగా రూపొందుతున్న భారత దేశానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు వచ్చిందని, ఆయన పాలనలో దేశం అన్ని రంగాల్లో వేగవంతంగా పురోగతి సాగిస్తోందన్నారు.