BREAKING
ముందస్తుగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు. పెంచలోరి కళ్యాణోత్సవ వైభవం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష కుమార్ ను తొలగించాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నెల్లూరు వెళ్లాలంటే నిలబడాల్సిందే..! పాకల బీచ్ లో విషాదం 39వ రాష్ట్రస్థాయి యోగాసన ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే కావ్య. బస్ డిపో సమీపంలోని యూటర్న్ల వద్ద ట్రాఫిక్ కష్టాలు..! నేటి నుంచి నసనకోట దుర్గా భవాని దేవాలయంలో ఘనంగా శరన్నవరాత్రుల మహోత్సవాలు.. భవిత పాఠశాలలో ఘనంగా న్యాయ విజ్ఞాన సదస్సు. కొత్లాపూర్‌లో పేకాట స్థావరంపై పోలీసుల దాడి అంగన్‌వాడి కేంద్రాల్లో ప్లాస్టిక్‌ అనర్ధాలపై అవగాహన పోలీస్ సిబ్బంది శాఖాపరమైన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ‘పోలీస్ సహచార్ ఓపెన్ హౌస్’ కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న పారామెడికల్ సిబ్బంది సమస్యలను వెంటనే పరిష్కరించాలి ​స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి శ్రీకారం... రూ.9.50 కోట్లతో పనులకు ఎంపీ శ్రీభరత్‌, ఎమ్మెల్యే పల్లా శంకుస్థాపన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి చీకటి రోజులు -- బీయస్ పి అధ్యక్షులు జయ బాబు

పోలింగ్ కేంద్రాలను తనిఖీలు చేసిన పోలీస్ అధికారు

Select Suryaa Now
పోలింగ్ కేంద్రాలను తనిఖీలు చేసిన పోలీస్ అధికారు

పుంగనూరు  :

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ  ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆదేశాలతో పోలీసు అధికారులు పుంగనూరు పట్టణంలోని పోలింగ్ కేంద్రాలను శనివారం  తనిఖీ లు చేశారు.ఓటర్లు ఎలాంటిఇబ్బందులు లేకుండా సురక్షితంగా ఓటు వేసేలా ఆయా కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలను క్షుణ్ణంగా పరిశీలించారు .ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

స్వేచ్ఛాయుతమైన ఎన్నికల నిర్వహణ కోసం ప్రజలందరూ పోలీసు శాఖకు పూర్తి సహకారం అందించాలని  పోలీసుయంత్రాంగం విజ్ఞప్తి చేసింది. ఈ కార్యక్రమంలో సి .ఐ సుబ్బరాయుడు ఎస్ఐ ఆన్సర్ భాష  పోలీస్ సిబ్బంది  మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డితదితరులుపాల్గొన్నారు.

రెడ్డి గౌని రెడ్డప్ప సూర్య రిపోర్టర్ పుంగనూరు అన్నమయ్య జిల్లా