BREAKING
గోదావరి భవనం నందు జాయింట్ కలెక్టర్ నిదియా దేవికి చాంబర్ ఆఫ్ కామర్సు నాయకులు వినతి పత్రం.. తిరుమలలో ఘనంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. పెద్దశేష వాహనంపై శ్రీ మలయప్ప కనువిందు రూ 25 లక్షలు తో పినపల్ల లో అభివృద్ధి పనులు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ను కలిసిన విజయ్ దేవరకొండ, రష్మిక.. సినిమాపై ప్రశంసల జల్లు! టీచర్స్ ఓటు పొందుటకు దరఖాస్తు చేసుకోవాలి ఓడలరేవు గ్రామానికి ఓఎన్జీసీ నిధులు విడుదల చేయాలి.. టీ, కాఫీలు ఎక్కువగా తాగుతున్నారా.. అయితే ఈ అనారోగ్య సమస్యలు తప్పవు! అందరూ సహకరిస్తేనేస్వచ్ఛత దసరా బాక్సాఫీస్ రేసులో 'రణబాలి' మరియు 'జైలర్ 2'.. పండగ విన్నర్ ఎవరో తేలేదిప్పుడే! ప్రజా సేవే లక్ష్యంగా ప్రజలకు సేవ చేయాలి :మానవత అధ్యక్షులు రామచంద్రారెడ్డి పిలుపు. రైతులకు సరిపడా ఎరువులు అందించాలి.* *పెంచిన ఎరువుల ధరలు తగ్గించాలి.* *ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రంగాపురంలో రైతులు ధర్నా..* పార్టీ అవకాశం ఇస్తే పోటీకి సిద్ధం :కడియం జడ్పీటీసీ బరిలో ఆదిమూలం సాయిబాబా! అత్తిలిలో రూ.15.94 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం డయాలసిస్ కేంద్రం ప్రారంభం.. ఎనిమిది పంచాయతీరాజ్ రహదారులకు శంకుస్థాపన ధారూర్ ఎస్‌ఐగా సురేష్ బాధ్యతల స్వీకరణ ఇంట్లో వైభవంగా దసరా నవరాత్రి పూజలు.. ప్రత్యేక ఫోటోలు పంచుకున్న దిల్ రాజు భార్య తేజస్విని!

పి జి ఆర్ ఎస్ లో వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలి

Select Suryaa Now
పి జి ఆర్ ఎస్ లో వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలి

గరుగుబిల్లి, సూర్య : ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందని ఈమేరకు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత శాఖల అధికారులు తగు చర్యలు చేపట్టాల్సి ఉందని మండల పరిషత్ అభివృద్ధి అధికారి నడిమింటి సూర్యనారాయణ వెల్లడించారు.మండల పరిషత్తు అభివృద్ధి కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్ర మమును నిర్వహించారు.మండల పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు సమస్యలు పరిష్కరించాలని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతులు అందజేయడం జరుగుతుం దని తెలిపారు.ఆయా శాఖలకు సంబం ధించిన సమస్యలను సంబంధిత అధి కారులు పరిష్కరించేందుకు అవసర మైన చర్యలు చేపట్టాల్సి ఉందని ఎంపీడీవో నడిమింటి సూర్యనారా యణ చెప్పారు.ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలు అందజేసిన సమస్యలపై తక్షణమే పరిష్కారం చూపించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని పేర్కొన్నారు. పలువురు అర్జీదారులు ప్రజా సమ స్యల పరిష్కార వేదికలో తెలియజేసిన సమస్యలు పరిష్కారం కానీ ఎడల ఎందుకు పరిష్కారం కాలేదు అనే విషయమును తెలియజేయాల్సి ఉందని తెలిపారు.ఈకార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో మరడాన వెంకటేశ్వరరావు,మండల వ్యవసాయ శాఖ అధికారి తుమ్మనపల్లి జ్యోత్స్న, మండల వెలుగు ఏపిఎం పెదిరెడ్ల అప్పలనాయుడు, మండల ఉపాధి హామీ పథకం ఏపీవో మామిడి ఈశ్వరమ్మ, మండల గృహ నిర్మాణ శాఖ అస్టెంటెంట్ ఇంజనీర్ వంగపండు అఖిల్ నాయుడు,కార్యాలయ సిబ్బంది బెంకిలి శ్రీనివాసరావు,గుంట్రేడ్డి కృష్ణ ప్రసాద్, గంట విజయలక్ష్మి, అలజంగి శ్రీకాంత్, డాకోజు సూర్యప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

 

రిపోర్టర్ : శశి భూషణరావు, గరుగుబిల్లి, పార్వతిపురం మన్యం.