BREAKING
కార్తీక మాసం మూడవ శనివారం.. అన్నవరంలో భక్తజన సంద్రం! కలెక్టర్, ఎస్ పి లను18వ అయ్యప్ప పడి పూజకు ఆహ్వానించిన గురుస్వాములు డిగ్రీ విద్యార్థినులకు ఎస్పీ కె. చక్రవర్తి షూస్ బహూకరణ పెళ్లి వేడుక సందడితో తఖబ్బలల్లా పాట.. 40 డేస్ ఆఫ్ హౌస్ పార్టీ నుంచి రెండో గీతం విడుదల గోవాలో అట్టహాసంగా ముగిసిన 57వ ఇఫీ వేడుకలు.. ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి, అవార్డుల విజేతలు వీరే వృషకర్మలో ఊహించని ట్విస్ట్.. మీనాక్షి చౌదరి పాత్రపై దర్శకుడు కార్తీక్ దండు ఆసక్తికర హింట్ యే ప్రేమ్ మోల్ లియాలో అనుపమ్ ఖేర్ నటనకు కన్నీళ్లు పెట్టుకున్న మహేశ్ భట్.. భావోద్వేగ లేఖ ఏడవకపోతే రూ. కోటి.. ఏడిస్తే రూ. లక్ష.. అల్లు అరవింద్‌తో ఖరీదైన బెట్ ఓడిపోయిన సుకుమార్ వృషకర్మ వర్సెస్ అలియాస్ రుక్మిణి.. డిసెంబర్ 4 బాక్సాఫీస్ పోరులో గెలిచేదెవరు వేములవాడలో ఆధునిక పోస్టాఫీస్ భవన నిర్మాణానికి కృషి చేస్తా - బండి సంజయ్ కుమార్ హామీ దొడగట్ట సర్పంచ్ రామాంజినేయులు కు ఘనంగా సన్మానం.. అలియాస్ రుక్మిణిపై నాని సంచలన వ్యాఖ్యలు.. అలా అనిపించకపోతే సినిమాలు మానేస్తా పసిడి ప్రియులకు ఊరట.. స్థిరంగా బంగారం, వెండి ధరలు.. నేడు తులం రేటు ఎంతంటే బిగ్ బాస్ తెలుగు 10 నుంచి టెంపర్ వంశీ ఎలిమినేషన్.. 12 వారాలకు రెమ్యునరేషన్ ఎంతంటే డిసెంబర్ 1న వికారాబాద్‌కు తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా రాక

ఫెర్టిలైజర్ సేల్ యాప్ తో డీలర్లు అమ్మకాలు జరపాలి జిల్లా వ్యవసాయాధికారి:: హబీబ్ భాషా

Select Suryaa Now
ఫెర్టిలైజర్ సేల్ యాప్ తో డీలర్లు అమ్మకాలు జరపాలి  జిల్లా వ్యవసాయాధికారి:: హబీబ్ భాషా

కొయ్యలగూడెం ,  రూరల్ మేజర్ న్యూస్ :ఎఫ్ ఎఫ్ ఎస్ ( ఫెర్టిలైజర్ ప్రేమ్ వర్క్ ఫర్ సేల్ యాప్) ను ఎరువుల డీలర్లు, రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి షేక్ హబీబ్ భాష పేర్కొన్నారు. స్థానిక మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయం వద్ద మంగళవారం కె ఆర్ పురం సహాయ వ్యవసాయ సంచాలకులు పి. జి .బుజ్జిబాబు ఆధ్వర్యంలో ఎరువుల డీలర్లకు ఫెర్టిలైజర్ ఫ్రేమ్  వర్క్ ఫర్ సేల్ యాప్ పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన షేక్ హబీబ్ భాష మాట్లాడుతూ గతంలో యూరియా, డి ఏ పి (ఏ పి ఏ ఐ ఎం ఎస్) ద్వారా ఇచ్చేవారని ప్రస్తుతం రాబోయే రోజుల్లో (ఎఫ్ ఎఫ్ ఎస్ )కొత్త యాప్ వస్తుందని ఈ యాప్ లో డి ఎ పి కాకుండా అన్ని ఎరువులు ఈ యాప్ ద్వారానే రైతులందరికీ అందుతాయి అని రైతులు కూడా ఈ యాప్ ను సద్వినియోగ పరచుకోవాలని , రైతులందరికీ నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు విత్తనాలు , అందే విధంగా ప్రతి ఒక్కరు బాధ్యత వహించాలని , ఏటువంటి నాసిరకం పురుగుమందులు, విత్తనాలు అమ్మినచో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని అయనా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ట్రైనర్ ఉంగుటూరు మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్, కొయ్యలగూడెం మండల వ్యవసాయ అధికారి పోసారావు, పోలవరం, బుట్టాయిగూడెం , మండలాల వ్యవసాయ శాఖ అధికారులు, డీలర్లు పాల్గొన్నారు.

 రిపోర్టర్ కిషోర్ కోయిలగూడెం ఏలూరు జిల్లా