BREAKING
జంగారెడ్డిగూడెంలో వైఎస్సార్సీపీ ఇంటింటా ప్రచారం ఆలమూరు మండలంలో జోరుగా ఎన్నికల సందడి: రెండో రోజు 48 ఎంపీటీసీ నామినేషన్లు దాఖలు! ఆన్‌లైన్ షాపింగ్ ఆఫర్ల మాయలో పడిపోతున్నామా.. కొనుగోలుకు ముందు తప్పక తెలుసుకోవాల్సిన కీలక విషయాలు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తో మాగంటి బాబు, చింతమనేని నవ్యశ్రీ భేటీ. ముక్కామల కూటమి ఎంపీటీసీ నామినేషన్లకు భారీ ర్యాలీ పెరవలి మండలంలో ఊపందుకున్న ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ దివంగత నటి సౌందర్యతో అనుబంధాన్ని తలచుకుని భావోద్వేగానికి గురైన సీనియర్ హీరోయిన్ ప్రేమ మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కార్మిక నాయకుడు రెడ్డి అప్పలనాయుడు కి ప్రజా సంఘాల మద్దతు కడియంలో జోరందుకున్న నామినేషన్ల పర్వం. డీఎస్పీ పర్యవేక్షణలో పటిష్ట పోలీసు బందోబస్తు నామినేషన్ల సందర్భంగా శాంతిభద్రతల సమస్య తలెత్తకూడదు కడియం ఎంపీపీ అభ్యర్థిగా రాజరాజేశ్వరి జక్కంపూడి రాజా సహా పార్టీ నేతల సంప్రదింపుల అనంతరం నిర్ణయం మెగా హీరోకు లైవ్‌లో ప్రపోజ్ చేసిన యాంకర్ శ్రీముఖి.. ఆయన ఇచ్చిన ఊహించని రిప్లై పి.గన్నవరం మండలంలో రెండో రోజు 33 నామినేషన్లు మల్లవరం పెదలంకలో దసరా నవరాత్రుల మహోత్సవాలు--మహిళల నృత్యాలతో అమ్మవారి ఊరేగింపు జిల్లాలో జడ్పీటీసీ అన్ని స్థానాలకు పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ...

పెడన మండల జడ్పిటిసి కూటమి ప్రభుత్వ అభ్యర్థిగా కాగితలక్ష్మి.

Select Suryaa Now
పెడన మండల జడ్పిటిసి కూటమి ప్రభుత్వ  అభ్యర్థిగా కాగితలక్ష్మి.

పెడన మండల జడ్పిటిసి కూటమి ప్రభుత్వ  అభ్యర్థిగా కాగితలక్ష్మి.                                                   పెడన, మేజర్ న్యూస్ : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో  నేటినుండి జడ్పిటిసి ఎంపీటీసీల నామినేషన్ ప్రక్రియలో భాగంగా పెడన మండల జడ్పిటిసి అభ్యర్థిగా కాగిత లక్ష్మీని అభ్యర్థిగా ప్రకటిస్తున్నట్లు నియోజకవర్గ ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మీని బలపరిచి  అఖండ విజయాన్ని చేకూర్చాలని కూటమి ప్రభుత్వం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.