పెదముషిడివాడ హైస్కూల్ నూతన చైర్మన్‌గా గోవింద్
పరవాడ ,సెప్టెంబర్ 29, మేజర్ న్యూస్.
మండలం లో గల పెదముషిడివాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన చైర్మన్‌గా కూటమి అభ్యర్థి తేలు గోవింద్ .నూతన చైర్మన్ తేలు గోవింద్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో పాఠశాల చైర్మన్‌గా ఎన్నుకున్నందుకు కూటమి నాయకులకు, కమిటీ సభ్యులకు, గ్రామస్థులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు బలిరెడ్డి అప్పారావు కరణం నర్సింగరావు పిల్లా అప్పారావు కోమటి వెంకట రమణ బంధం వెంకట రమణ బోండా అచ్చిబాబు ఒమ్మి అప్పారావు పంతులు మాస్టర్ మడక రమణ దలిబోయిన దేముడు పల్ల దేముడు రావాడ శివ శంకర్ చెల్లూరి మాణిక్యం తెలు రాజు బలిరెడ్డి నాయుడు గుండు నూకరాజు పల్ల గోవింద్ నారిపిన్ని సంతోష్ బలిరెడ్డి సతీష్ నీలికోండ హేమంత్ పిల్లా ఉమామహేశ్వర రావు బలిరెడ్డి ప్రసాద్ దుప్పడ ప్రవీణ్ స్థానిక ప్రజాప్రతినిధులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు