BREAKING
ఓటీటీని షేక్ చేయడానికి వస్తున్న కీర్తి సురేశ్ 'అక్క' గ్యాంగ్‌స్టర్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్! డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ వేడుకలో కార్తికేయ భావోద్వేగ ప్రసంగం.. కంటతడి పెట్టుకున్న రమా రాజమౌళి! అనంతపురంలో కేవలం రూ.10లకే కార్పొరేట్ స్థాయి ఫిజియోథెరపీ వైద్యం.. డాక్టర్ కోనంకి శ్రీధర్ సేవలు 'వారణాసి' చిత్రంలో ఏఐ వినియోగంపై క్లారిటీ ఇచ్చిన రాజమౌళి.. అసలు నిజం ఇదే! ఓటీటీలోకి సరికొత్త మైండ్ గేమ్ షో.. హోస్ట్‌గా యంగ్ హీరో తేజ సజ్జ! Jr NTR: భుజం గాయం నుంచి పూర్తిగా కోలుకున్నా.. త్వరలోనే 'డ్రాగన్' షూటింగ్: జూనియర్ ఎన్టీఆర్ విడుదలకు ముందే ఇంటర్‌నెట్‌లో లీకైన 'తెల్ల కాగితం' సినిమా.. మేకర్స్ ఆవేదన! 13 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చిన నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమా! ఏషియన్ గేమ్స్‌లో విత్యా రామ్‌రాజ్ సంచలనం.. అద్భుతమైన స్ప్రింట్‌తో భారత్‌కు గోల్డ్ మెడల్! అల్లరి నరేష్ ఇంట్లో ఘనంగా కూతురు పుట్టినరోజు వేడుకలు.. క్యూట్ ఫోటోలు వైరల్! భారత ఆర్కిటిక్ యాత్రలో గీతం పరిశోధకుడు విశాఖ ఉక్కులో తప్పిన ముప్పు: నేలపాలైన ద్రవ ఉక్కు జియోఫిజిక్స్ విభాగానికి చెందిన పూర్వ విద్యార్థులు సహకారం గుండె సమస్యలపై శ్రద్ధ వహించాలి..! చోరీ సొత్తు రికవరీలో ప్రతిభ.. సౌత్‌ క్రైమ్‌ పోలీసులకు 4 రివార్డులు

విద్య కమిటీలతో మంచి ఫలితాలు వస్తాయి.

Select Suryaa Now
విద్య కమిటీలతో   మంచి ఫలితాలు వస్తాయి.

బుట్టాయగూడెం : మేజర్ న్యూస్:   ఎస్ఎంసి కమిటీ ఎన్నికలు మండలంలో మంగళవారం  ప్రశాంతంగా జరిగాయి. స్థానిక  జిల్లా పరిషత్   ప్లస్ పాఠశాల ఎస్ఎంసి కమిటీ  నూతన ఛైర్‌పర్సన్‌గా కరుటూరి శశిరేఖ, వైస్ ఛైర్మన్‌గా కొమరం నాగరాజులను ఏకగ్రీవo గా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కోర్సా సుబ్బలక్ష్మి మాట్లాడుతూ  పాఠశాల విద్యార్థుల భవిష్యత్తు, విద్యాభివృద్ధి మరియు మౌలిక వసతుల కల్పనకు ఈ కమిటీ ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు.   ప్రజలు ,ప్రభుత్వ భాగస్వామ్యంతో ఏర్పడిన కమిటీలు మంచి ఫలితాలు రాబడతాయని,  పాఠశాల కమిటీ మెంబర్ గా ఎన్నికవ్వటం చాలా గొప్ప విషయం అని వారి సహకారంతో పాఠశాల సమస్యలను అధిగమించి మంచి మౌలిక వసతులతో నాణ్యమైన విద్యను అందించడానికి ఈ కమిటీ సహకరించాలని కోరారు.  మండల విద్యాశాఖ అధికారి  తెల్లం బాబురావు  ఎన్నికలను  పర్యవేక్షించారు...

 మధు(నాని ) బుట్టాయిగూడెం