BREAKING
టీనేజర్ల భద్రత కోసం వాట్సాప్ కీలక ఫీచర్: ఐచ్ఛిక ‘పేరెంటల్ కంట్రోల్స్’ ప్రవేశపెట్టిన మెటా ట్రంప్-మోదీ ఫోన్ సంభాషణ ‘అద్భుతం’: భారత్-అమెరికా బంధంపై అమెరికా రాయబారి ప్రశంసలు వినియోగదారులపై ధరల భారం: ఇండోర్‌లో నేటి నుంచి లీటరు పాలకు ₹3 పెంపు! జీ20 సదస్సు వేళ భారత్-పోలండ్ ద్వైపాక్షిక భేటీ: వాణిజ్యం, పెట్టుబడుల విస్తరణపై పీయూష్ గోయల్ కీలక చర్చలు భారత పైలట్ స్మిత్ మచ్చర్‌కు సౌదీలో చికిత్స 'మ్యూజ్' గోప్యతా ఆరోపణలను ఖండించిన మెటా నేటి రాశి ఫలాలు : తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం సబ్‌జూనియర్ జాతీయ బాస్కెట్‌బాల్‌లో మహారాష్ట్ర, రాజస్థాన్ జోరు వాణిజ్య ఒప్పందంపై చర్చల కోసం సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేయనున్న బ్రెజిల్, అమెరికా పోలీసు కుటుంబాల సమస్యలపై సమీక్ష ఐరోపా సమాఖ్య అత్యవసర డీజిల్ నిల్వల్లో సింహభాగం జర్మనీ, ఫ్రాన్స్‌ల వద్దే తునిలో యనమల ఇంట నేతల ఆత్మీయ సందడి నేటి పంచాంగం — తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం భూ రి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి యువత భక్తితో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలి

ఎల్పీజి -ఆధార్ అథెంటికేషన్ పూర్తి చేశారా? నేడే చివరి గడువు!,అక్టోబర్ 1 నుంచి ఆధార్ లింక్ చేసిన వారికే రాయితీ సిలిండర్

Select Suryaa Now
ఎల్పీజి -ఆధార్ అథెంటికేషన్ పూర్తి చేశారా? నేడే చివరి గడువు!,అక్టోబర్ 1 నుంచి ఆధార్ లింక్ చేసిన వారికే రాయితీ సిలిండర్

 

ఎస్.రాయవరం, సెప్టెంబర్ 29, మేజర్ న్యూస్:ఎల్పీజి గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచన చేసింది. ఎల్పీజి సిలిండర్లకు బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ ఈ కేవైసీ చేసుకొనేందుకు నేటితో గడువు ముగియనుంది. ఎల్పీజి తో ఆధార్ లింక్ చేసిన వారికే అక్టోబర్ 1 నుంచి రాయితీతో సిలిండర్ అందుతుందని స్పష్టం చేసింది. నకిలీ కనెక్షన్లను తొలగించేందుకు, వాణిజ్య అవసరాలకు గృహ సిలిండర్లను వాడకుండా అడ్డుకొనేందుకు ఈ విధానాన్ని కేంద్రం అమలు చేస్తోంది. డెలివరీ సిబ్బంది వద్ద ఉండే మొబైల్ యాప్ ద్వారా, గ్యాస్ ఏజెన్సీల వద్ద, లేదా సంబంధిత గ్యాస్ కంపెనీల యాప్‌లలో ఈ విధానం పూర్తిచేసుకోవచ్చన్నారు. వినియోగదారులు వెంటనే తమ ఈ కెవైసీపీ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.