BREAKING
స్ట్రాంగ్ రూమ్, రిసెప్షన్, ఎన్నికల సామగ్రి పంపిణీ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి* కేంద్ర సీఇసీ జ్ఞానేష్ కుమార్ ను తొలగించాలి.. రౌండ్ టేబుల్ సమావేశంలో కొత్తపల్లి వెంకటరమణ డిమాండ్ ఘనంగా విశిష్ట విద్య ప్రదాత పురస్కారం నేరాల నియంత్రణ, ప్రజలను అప్రమత్తం చేసేందుకు కార్డెన్ సెర్చ్. సి. ఐ నాగమల్లేశ్వరరావు. పొన్నూరులో రెవెన్యూ శాఖ అధికారులతో ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ సమీక్ష గీతంలో డా.ఎమ్.వి.వి.ఎస్ మూర్తి మూట్‌కోర్టు పోటీల ముగింపు ... విజేతగా సింబయాసిస్ న్యాయ విశ్వవిద్యాలయం రైతుబజార్ లో కమర్షియల్ షాపుల కేటాయింపునకు దరఖాస్తుల ఆహ్వానం! త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పటిష్ట మైన ముందస్తు ఏర్పాట్లు చేయాలి* పకడ్బందీగా ఎన్నికల నిర్వహించాలి ఆర్డీవో చిన్నయ్య నూతనకల్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు జనసేనలోకి 60 కుటుంబాల యువత చేరిక నోబుల్ అరెస్టుపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర అగ్రహం -- తక్షణమే నోబుల్ ని విడుదల చేయాలని నాయకుల డిమాండ్ మున్సిపల్, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు ముందస్తు సన్నద్ధతతో ఉండాలి వివేకానంద స్కూల్‌లో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు రాబోయే మున్సిపల్ ఎన్నికలపై మాజీ కౌన్సిలర్లతో సమీక్ష సమావేశం.. పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే శంభంగి

పేదల పక్కా ఇళ్ల నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యం: జీవీ ఆంజనేయులు

Select Suryaa Now
పేదల పక్కా ఇళ్ల నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యం: జీవీ ఆంజనేయులు

పల్నాడు జిల్లా మేజర్ న్యూస్ : ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను నెరవేర్చడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ జీవీ ఆంజనేయులు తెలిపారు. పీఎంఏవై అర్బన్‌ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు గృహ నిర్మాణ మంజూరు పత్రాలను అందజేశారు. అనంతరం లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పత్రాలు పంపిణీ చేశారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, గృహ నిర్మాణంలో పారదర్శకతకు ప్రాధాన్యమిస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్‌ మక్కెన మల్లికార్జునరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

 రిపోర్టర్ మల్లికార్జున్