BREAKING
రామాయణ అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్.. విడుదలకు పదిహేను రోజుల ముందే మూడు కోట్లు దాటిన వసూళ్లు! మడకశిర జనసేన చైర్‌పర్సన్ అభ్యర్థిగా శారదమ్మ ఖరారు ఆవుల శ్రీనివాసులు నామినేషన్ తిరస్కరణతో అభ్యర్థి మార్పు.. శారదమ్మకు బీ-ఫామ్ అందజేత పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం.. వారి ఆశయాల సాధనే లక్ష్యం – కలెక్టర్ దీపక్ తివారీ, ఎస్పీ స్నేహ మెహ్రా రామాయణ సినిమాలో రావణ తాండవం సాంగ్.. యశ్ అదిరిపోయే డ్యాన్స్! బ్యూటీ మార్కెట్‌లోకి 'ఓజెంపిక్ ఫేస్' ట్రీట్‌మెంట్లు వైకాపా నుంచి టీడీపీలోకి చేరికలు సన్ ఆఫ్ కనకదుర్గమ్మ చిత్రంలో అమ్మవారి అవతారంలో నటి లయ.. పవర్‌ఫుల్ పోస్టర్ రిలీజ్! బాపట్లలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్లు ప్రారంభం రికార్డు స్థాయిలో పెరిగిన బ్రిటన్ అప్పులు వార్షిక అంచనాలను పెంచిన అడిడాస్ సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు చేరుకున్న అమెరికా రాయబారి విట్కాఫ్ రష్యాలోని బ్రైన్స్క్ ప్రాంతంపై దాడి పోలీసు అమరుల త్యాగాలు చిరస్మరణీయం ఊహించిన దానికంటే ఎక్కువగా ఎగబాకిన బ్రిటన్ ద్రవ్యోల్బణం ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభం

పటిష్ట బందోబస్తు మధ్య మొదలైన నామినేషన్ ప్రక్రియ.

Select Suryaa Now
పటిష్ట బందోబస్తు మధ్య మొదలైన నామినేషన్ ప్రక్రియ.

ముండ్లమూరు మేజర్ న్యూస్. 

ముండ్లమూరు మండల జడ్పిటిసి ఎంపీటీసీల నామినేషన్ల ప్రక్రియ పటిష్ట బందోబస్తు మధ్య నిర్వహిస్తున్నారు. నామినేషన్ ల సందర్భంగా ఎటువంటి సంఘటనలు జరగకుండా ఎస్సై ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేపట్టారు. నామినేషన్ పరిసర ప్రాంతాలలో జనాలు గుమిగుడకుండా  పోలీసులు పంపిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ నాగరాజు ఎస్సై కోటేశ్వరరావు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు.