పల్లె పండుగ కార్యక్రమం పరిశీలకులుగా గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్.
పల్లె పండుగ కార్యక్రమం పరిశీలకులుగా గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో పల్లెపండుగ కార్యక్రమంపై క్లస్టర్ ఇంచార్జిలు, కో క్లస్టర్ ఇంచార్జిలు, కార్పొరేటర్లు, ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి, పాశం సునీల్ కుమార్.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పల్లెపండుగ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం.రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
పల్లెపండుగ కార్యక్రమంకు నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి 2వేల మంది. పాశం సునీల్ కుమార్
స్థానిక సంస్థల ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 100కి 100శాతం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో గెలుస్తారు. పాశం సునీల్ కుమార్