BREAKING
ముగిసిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అమెరికా పర్యటన.. చర్చల్లో పురోగతిపై ట్రంప్, జిన్‌పింగ్ హర్షం ఎన్నికల కమిషనర్ల నియామక చట్టాన్ని సవరించాలి.. సీజేఐతో కూడిన త్రిసభ్య కమిటీని పునరుద్ధరించాలని వైఎస్ జగన్ డిమాండ్ జముయి బాధితురాలి ఫొటోను బహిర్గతం చేయడంపై బిహార్ ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలి.. తేజస్వి యాదవ్ డిమాండ్ విజిలెన్స్ దర్యాప్తు జాప్యాలకు చెక్.. కేరళలో సరికొత్త డిజిటల్ ట్రాకింగ్ వ్యవస్థ ప్రారంభం ఆత్మకూరును రాష్ట్రంలోనే అగ్రగామి మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం ➖ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పోక్సో కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష తమిళగ వెట్రి కళగంలో అన్నాడీఎంకే మాజీలకు కీలక బాధ్యతలు.. పార్టీ సంస్థాగత బలోపేతంపై దళపతి విజయ్ దృష్టి ప్రజా ప్రయోజనాల విషయంలో రాజీ పడబోం అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యం: ఎమ్మెల్యే సోమిరెడ్డి చేవెళ్ల లడ్డూ రూ.28.11లక్షలు పల్లె పండుగ కార్యక్రమం పరిశీలకులుగా గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్. కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి నిర్దేశించిన విధులను నిబద్ధతతో నిర్వహించాలని కమిషనర్/ అదనపు ఎన్నికల -అధికారి వై.ఓ. నందన్ పొర్లుకట్టలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి రేపు సాయంత్రానికి వినాయక నిమజ్జనం పూర్తి మత్తు పదార్థాల నిర్మూలన సమిష్టి బాధ్యత ఢిల్లీ, పశ్చిమ యూపీకి ఆరెంజ్ అలర్ట్‌.. భారీ వర్షాల హెచ్చరిక

కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి నిర్దేశించిన విధులను నిబద్ధతతో నిర్వహించాలని కమిషనర్/ అదనపు ఎన్నికల -అధికారి వై.ఓ. నందన్

Select Suryaa Now
 కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి నిర్దేశించిన విధులను నిబద్ధతతో నిర్వహించాలని కమిషనర్/ అదనపు ఎన్నికల       -అధికారి వై.ఓ. నందన్

 కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి నిర్దేశించిన విధులను నిబద్ధతతో నిర్వహించాలని కమిషనర్/ అదనపు ఎన్నికల       -అధికారి వై.ఓ. నందన్ 

నెల్లూరు, రవితేజ బ్యూరో, మేజర్ న్యూస్:  రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి నిర్దేశించిన విధులను నిబద్ధతతో నిర్వహించాలని కమిషనర్/ అదనపు ఎన్నికల అధికారి వై.ఓ. నందన్ సూచించారు.

కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో ఎన్నికలకు సంబంధించిన అధికారులు సిబ్బందితో సమీక్ష సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు.

ఎన్నికల సంఘం నిర్దేశించిన ఆదేశాలను పాటిస్తూ విభాగాల వారీగా తమకు కేటాయించిన విధులను బాధ్యతగా నిర్వహించాలని సూచించారు. ఎన్నికల నియమావళిని పాటిస్తూ, ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసేలా ప్రతిఒక్క సిబ్బంది తమ వంతు కృషి అందజేయాలని కమిషనర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ హిమబిందు, డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, టి.పి.ఆర్.ఓ వాసుబాబు, సిటీ ప్లానర్ రఘునాథరావు, సెక్రటరీ శ్రీలక్ష్మి, ఎగ్జామినర్ శంకర్ నారాయణ రెడ్డి,మేనేజర్ రాజేశ్వరి,ఎన్నికల విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు