BREAKING
శివాలయంలో  బారులు తీరిన భక్తులు టాలీవుడ్ పుట్టుక నుంచి పాన్ ఇండియా స్థాయి వరకు.. తెలుగు సినిమా ప్రస్థానంలో ఇన్ని మార్పులా! జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్మన్ రేసులో రొంగల అనూష కోదాడ నియోజకవర్గo లో పల్లె రహదారులకు మహార్దశ.జీవో ఆర్టీ నంబర్ 533 జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. సాయిపల్లవి సీక్రెట్‌ను బయటపెట్టిన నాగచైతన్య.. టాక్ షోలో సరదా విషయాలు వెల్లడి అనకాపల్లి జిల్లా ప్రజా పరిషత్ సీఈవోగా సత్యనారాయణ డా. జీఎస్సార్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు వాయుపుత్రమార్గ్ ప్రారంభోత్సవంలో 5వ వార్డ్ నేతలు పుంగనూరు పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పి! పోలింగ్ కేంద్రం మార్పు అంశం కలెక్టర్ దృష్టికి తీసుకువెళతాం! డర్టీ పిక్చర్ 2లో మిల్కీ బ్యూటీ తమన్నా.. బాలీవుడ్ మోస్ట్ క్రేజీ సీక్వెల్‌లో ఛాన్స్! త్వరలో మంత్రులు, శాస్త్రవేత్తలతో UCG పై విస్తృత స్థాయిలో ఉన్నత స్థాయి అవగాహన సదస్సు వైసీపీ ఇంచార్జి కరణం వెంకటేష్ ముఖ్య నాయకులతో సమావేశం మున్సిపల్ ఇండోర్ స్టేడియం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే దుర్గాదేవి ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

పల్లె పండుగ 3.0 అభివృద్ధికి శ్రీకారం రాష్ట్ర ట్రైకర్ చైర్మన్ : బోరగం శ్రీనివాస్

Select Suryaa Now
పల్లె పండుగ 3.0 అభివృద్ధికి శ్రీకారం  రాష్ట్ర ట్రైకర్ చైర్మన్  :  బోరగం శ్రీనివాస్

కొయ్యలగూడెం. , రూరల్ సూర్య న్యూస్  :కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాస్ తెలిపారు. పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ నిధులతో  మండలానికి కోటి 41 లక్షల 80 వేల రూపాయలతో మంజూరైన సిసి రహదారులకు కూటమి పార్టీల నాయకులు అంకాల గూడెం గ్రామ శివాలయం వద్ద భూమి పూజ నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన బొరగం శ్రీనివాస్ మాట్లాడుతూ  రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ , లు రాష్ట్రంలో ఉన్న ప్రతి పల్లెల్లో సిసి రహదారులు నిర్మించాలనె ఉద్దేశంతో పల్లె పండుగ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి గ్రామాలన్నీ అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. పోలవరం నియోజకవర్గానికి నిధులు మంజూరు చేయించిన ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు పారేపల్లి రామారావు, రాష్ట్ర మహిళా ఆర్గనైజింగ్ కమిటీ సభ్యురాలు గంగిరెడ్ల మేఘాల దేవి, జనసేన పార్టీ మండల అధ్యక్షులు తోట రవి, టిడిపి జిల్లా ఉపాధ్యక్షురాలు ఆకుల అరుణ, గొలిశెట్టి వాసు, పట్టణ జనసేన అధ్యక్షులు మాదేపల్లి శ్రీను, పెండ్యాల రమాదేవి, చిటికెన బాలగంగాధర తిలక్, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు.

 రిపోర్టర్ కిషోర్ కొయ్యలగూడెం ఏలూరు జిల్లా