BREAKING
చెరువులను నీటి తో నింపే ప్రక్రియను త్వరగా పూర్తి చేయండి* శ్రీ వాసవి అమ్మవారి శరన్నవరాత్రి పోస్టర్ ఆవిష్కరణ ఏపీలోనే తొలిసారిగా అధునాతన పోర్టబుల్ వైద్య సేవలు ఇంటి పట్టా ఉన్న ప్రతి ఒక్కరూ గృహ నిర్మాణానికి దరఖాస్తు చేసుకోవాలి టెలివిజన్‌లోకి రానున్న ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’.. ఏడు బిలియన్ల ఫ్రాంచైజీ నుంచి భారీ స్పిన్‌ఆఫ్ సిరీస్ ప్రకటన ఎన్‌హెచ్‌–44 ఆరు లేన్ల విస్తరణ పనులను సమన్వయంతో వేగవంతం చేయాలి* 80 శాతం రాయితీపై ఉలవ విత్తనాలు వరి పంటకు మోగి పురుగు నివారణకు స్ప్రే మూడో వన్డేలో రోహిత్ శర్మ అరుదైన రికార్డ్ తీవ్రంగా నష్టపోయిన పొగాకు రైతులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం.. పెళ్లిపీటలెక్కిన ప్రముఖ హాలీవుడ్ నటి ఎమ్మా రాబర్ట్స్.. కోడీ జాన్‌తో వివాహం ఖరారు, ఫొటోలు వైరల్ మున్నూరు కాపు సంఘం ఖమ్మం నగర అధ్యక్షులుగా రాపర్తి శరత్ ఇరగవరం మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన వీక్ష ది స్కూల్లో ఘనంగా ఫుడ్ ఫెస్టివల్

పైలెట్ స్మిత్ మచ్చార్ కోలుకోవాలని ప్రత్యేక పూజలు

Select Suryaa Now
పైలెట్ స్మిత్ మచ్చార్ కోలుకోవాలని ప్రత్యేక పూజలు

చీరాల మేజర్ న్యూస్ :దుబాయ్ నుండి ఇజ్రాయిల్ కి వెళ్తున్న విమానాన్ని కో పైలట్ హైజాక్ చేయటాన్ని నివారించి ప్రాణాలకు ఓడ్డీ 174 మందిని కాపాడిన పైలట్ స్మిత్ మచ్చారు త్వరగా కోలుకోవాలని బట్ట మోహన్ రావు పుష్పవల్లి చార్ట్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. చీరాల మండలం దేవాంగపురి గ్రామంలోని  గంగా భ్రమరాంబ సమేత నాగలింగేశ్వర స్వామి ఆలయంలో స్మిత్ మచ్చారు త్వరగా కోలుకోవాలని శనివారం ప్రత్యేక పూజలు, అన్నదానం, బియ్యం పంపిణీ, ర్యాలీ  నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ట్రస్టు సభ్యులు  పుట్టం రాజు సీతారామయ్య, గుత్తి పరంజ్యోతి,బండారు రాజేష్ తదితరులు పాల్గొన్నారు