BREAKING
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది – ఎంపీ మల్లు రవి 21వ వేదాంత ఢిల్లీ హాఫ్ మారథాన్‌కు సర్వం సిద్ధం చల్‌గల్‌లో యువకుడిపై కత్తితో దాడి.. పరిస్థితి విషమం డిసిసి అధ్యక్షురాలికి మండల కాంగ్రెస్ అధ్యక్షులు బికెఆర్ సత్కారం గోదావరిలో మృతి చెందిన చేపలను పరిశీలించినవిప్ నాయకర్ కోర్‌వీవ్ సిఈఓ సంచలన నిర్ణయం వైసీపీ చైర్మన్ అభ్యర్థిగా కావలి రామ సీత నామినేషన్ ఇండోనేషియా స్టాక్ మార్కెట్‌కు గ్లోబల్ షాక్ అమలాపురంలో స్థానిక సంస్థల ఎన్నికలపై కూటమి సమన్వయ సమావేశం: ఎంపీ సానా సతీష్ బాబు, ఎమ్మెల్యే ఆనందరావుల నేతృత్వంలో సీట్ల ఒప్పందం మోక్షపురి కంచిలో మంగళరూపిణి - కామాక్షమ్మ (అష్టాదశ శక్తిపీఠాలలో 2వది) వైఎస్సార్‌సీపీలో చేరిన జెట్టి అరుణ్ రేపల్లెలో 13 వార్డులకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రకటన శ్రీ సరస్వతి మాత అలంకరణలో దర్శనమిస్తున్న వన మైసమ్మ తల్లి. జెమినీ క్రిప్టో ఎక్స్ఛేంజ్‌కు ఎదురుదెబ్బ భూగర్భ జలాల పెంపునకు బోర్‌వెల్ రీచార్జ్ నిర్మాణాలు దోహదం:డీపీఓ జయసుధ

పాలకొండ వైసీపీ ఛైర్ పర్సన్ అభ్యర్థిగా పాలవలస ఇందుమతి

Select Suryaa Now
పాలకొండ వైసీపీ ఛైర్ పర్సన్ అభ్యర్థిగా పాలవలస ఇందుమతి

పాలకొండ, సూర్య : పాలకొండ నగర పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ నుంచి ఛైర్పర్సన్ అభ్యర్థినిగా పాలవలస ఇందుమతిని గురువారం ఎంపిక చేశారు. ఈ మేరకు ఎమ్మెల్సీ విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే కళావతి పాలకొండలో జరిగిన సమావేశంలో అభ్యర్థులను ఎంపిక చేశారు. ఇందుమతి గతంలో పాలకొండ ఎంపీపీగా, జడ్పీటీసీగా కూడా పని చేశారు. ఈమె భర్త పాలవలస రాజశేఖరం శ్రీకాకుళం జడ్పీ ఛైర్మన్ గా పని చేశారు.

రిపోర్టర్ : రమణ మూర్తి నాయుడు, పాలకొండ, పార్వతీపురం మన్యం.