BREAKING
అమరావతిలో నారా లోకేష్‌తో చిన్న శ్రీను, సిరమ్మ భేటీ ,విజయనగరం జిల్లా పార్టీ పరిస్థితులపై చర్చ.. స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలని సూచన భారత్‌లో ప్రభుత్వ ఆదేశాలను వ్యతిరేకిస్తున్న పెప్సికో, మాన్స్టర్ వెనిజులాలో కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్న ఐఎంఎఫ్ స్పష్టీకరణ ఇజ్రాయెల్ సెటిలర్ల కాల్పుల్లో పాలస్తీనా వ్యక్తి మృతి కోనసీమ ముఖద్వారం రావులపాలెంకు ‘స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర’ అవార్డు రేపు ధర్మవరం, పుట్టపర్తిలలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పర్యటన * స్వచ్ఛభారత్, చెక్కుల పంపిణీతో పాటు శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్ర సత్య కుమార్ యాదవ్ ధర్మవరం/పుట్టపర్తి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేయనున్న ఎమ్మెల్యే జారే... ... బ్రెజిల్‌లో తుది దశకు ఎన్నికల వేడి - చివరి టీవీ డిబేట్‌ను బహిష్కరించిన అధ్యక్షుడు లూలా గ్రామీణ క్రీడాకారుల ప్రతిభకు వేదికగా ఆత్మకూరు క్రీడావికాస కేంద్రం అటార్నీ జనరల్ రోజర్ మారియాకా అరెస్ట్, డ్రగ్స్ అక్రమ రవాణా ఆరోపణలు వైసీపీ నుంచి టీడీపీ లోకి భారీ చేరికలు .....పదవుల కోసం కాదు... చిన్న శ్రీను వెంటే...... 1998 తర్వాత గరిష్ట స్థాయికి గిల్ట్ ఈల్డ్స్, కుప్పకూలిన బ్యాంకుల షేర్లు 30వ వార్డు సమస్యలపై శిరీషా ఫోకస్ కిల్‌సెక్ హ్యాకర్ గ్రూప్ 16 ఏళ్ల లీడర్‌ను అరెస్ట్ చేసిన స్పానిష్ పోలీసులు కోనసీమ వాసుల దశాబ్దాల కలకు ఊతం..

నందిగాo లో మీడియేషన్ కమిటీ సమావేశం

Select Suryaa Now
నందిగాo లో మీడియేషన్ కమిటీ సమావేశం

 

తె ర్లాం అక్టోబర్ 1, మేజర్ న్యూస్ :  

స్వల్ప తగాదాలకు పోయి కోర్టులు చుట్టూ తిరగకుండా గ్రామాల్లోనే మధ్యవర్తిత్వంపై సమస్యలు పరిష్కరించుకోవాలని బొబ్బిలి పీజే సీజే కోర్టు మెజిస్ట్రేట్ హేమ  స్రవంతి జానకిరామ్ పిలుపునిచ్చారు గురువారం నందిగాం గ్రామంలో మెడిటేషన్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు .ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్న చిన్న తగాదాలకు పోయి తమ జీవితాలను నాశనం చేసుకోకుండా పోలీస్ స్టేషన్లో కోర్టులు చుట్టూ తిరగకుండా మధ్యవర్తిత్వం వలన తగాదాల పరీక్షించుకోవాలని ఆమె సూచించారు.. కుటుంబ తగాదాలు భూ సమస్యలు స్వల్ప తగాదాలు అక్కడే పరిష్కరించుకోవాలని మీ జీవితాలు భద్రత కాపాడుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. అదేవిధంగా స్థానిక ఎస్సై సాగర్ బాబు పలు కేసులు పైన చట్టాల పైన ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మండల ఉప తాసిల్దార్ గొంగాడ సత్యనారాయణ అధికార అ న ధికారులు  గ్రామ పెద్దలు యువత తదితరులు పాల్గొన్నారు.