BREAKING
పంజాబ్‌లో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. అమృత్‌సర్‌లో 5 కిలోల హెరాయిన్‌తో ఇద్దరి అరెస్ట్, మాన్ సర్కార్‌పై ‘ఆప్’ ప్రశంసలు! ఫ్లోరిడాలో కుప్పకూలిన ప్రైవేట్ జెట్ విమానం: తొమ్మిది మంది సజీవదహనం అమెరికా ఎన్నికల్లో ట్రంప్ తుది సమరం: 'సెనెట్‌ను గెలుచుకోవడమే మన లక్ష్యం' వియత్నాం చేరుకున్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్.. హనోయ్‌లో అగ్రనేతలతో ద్వైపాక్షిక వ్యూహాత్మక చర్చలు! బర్త్‌డే గిఫ్ట్‌గా 'కింగ్' ఫస్ట్ సాంగ్: దీపికాతో షారుఖ్ ఖాన్ అదిరిపోయే రొమాన్స్ పాత్రల ఎంపికపై డెల్నాజ్ ఇరానీ స్పష్టత: 'స్వీటు' లాంటి పాత్ర దక్కడం అదృష్టం పా. రంజిత్ - ఆర్య కాంబినేషన్‌లో భారీ పాన్ ఇండియా మూవీ ‘వేట్టువం’: 2027 సంక్రాంతి విడుదలకు సిద్ధం! క్యూ2 ఫలితాల జోరుతో మ్యాక్స్ హెల్త్‌కేర్ షేర్ల ర్యాలీ.. 20 శాతం పెరిగిన ఆదాయం, ₹3,219 కోట్లకు చేరిక! దీపావళి 2026 టాప్ పిక్స్‌ను ప్రకటించిన యాక్సిస్ సెక్యూరిటీస్.. హెచ్ఏఎల్, కొటక్ బ్యాంక్, టెక్ మహీంద్రా, సోనా బీఎల్‌డబ్ల్యూ షేర్లకు బై రేటింగ్! ఆస్కార్ రేసులో భారతీయ షార్ట్ ఫిల్మ్ ‘ఉయ్ వేర్ హియర్’: ప్రియాంక చోప్రా సమర్పణలో నిలిచిన చిత్రం! దీపావళికి ముందే బంగారం, వెండి ధరల కుప్పకూత: తెలుగు రాష్ట్రాల్లో నేటి తులానికి రేట్లు ఇవే! -పి. సి.వి.స్వామి కి ప్రతిష్ఠాత్మక ఇండియన్ గ్లోరి అవార్డ్ -- పలువురి అభినందనల వెల్లువ బ్యాంక్ ఆఫ్ బరోడా అద్భుత క్యూ2 ఫలితాలు.. 36 శాతం పెరిగిన నికర లాభం, భారీగా తగ్గిన మొండి బకాయిలు! మైండ్‌ఫుల్‌నెస్ సిటీలో అద్భుతం: 40 వేల మంది శ్రమదానంతో వెలసిన 108 స్తూపాలు సొంత పార్టీకే షాకిచ్చిన హేలీ స్టీవెన్స్: రిపబ్లికన్ అభ్యర్థికి మద్దతు.. ప్రశంసించిన డొనాల్డ్ ట్రంప్

నిశ్చితార్థ వేడుకకు హాజరైన మంత్రి కేశవ్.

Select Suryaa Now
నిశ్చితార్థ వేడుకకు హాజరైన మంత్రి  కేశవ్.

కళ్యాణదుర్గం: పట్టణంలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో నవంబర్ 1న నిర్వహించిన నిశ్చితార్థ వేడుకకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బెలుగుప్ప మండలం నరసాపురం గ్రామానికి చెందిన హనుమంతరెడ్డి కుమార్తె తేజ, రాహుల్ నిశ్చితార్థ కార్యక్రమం కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మంత్రి పయ్యావుల కేశవ్ విచ్చేసి కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. తేజ, రాహుల్ దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టబోతున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. వారి భవిష్యత్తు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, పరస్పర అనురాగంతో కొనసాగాలని ఆకాంక్షించారు. మంత్రి రాకతో నిశ్చితార్థ వేడుకకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సందర్భంగా వధువు కుటుంబ సభ్యులు మంత్రికి ఆత్మీయ స్వాగతం పలికారు. వేడుకలో కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు పాల్గొని కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో నిశ్చితార్థ కార్యక్రమం సంతోషంగా ముగిసింది.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయరంగస్వామి.