BREAKING
గోల్డెన్ హార్స్ అవార్డు గెలుచుకున్న తొలి భారతీయుడిగా కార్తీక్ విజయ్ చరిత్ర! బోటుతో సహా ఏడుగురు గల్లంతు దివ్యాంగుల సాధికారత కు జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో కృషి స్వర్ణ దేవాలయంలో వందలాది రోటీలు చేశాను: గుర్‌పురబ్ వేళ నటి మోనా సింగ్ జ్ఞాపకాలు మల్లంగుంట సర్పంచ్ గా పార్లపల్లి ముని కృష్ణారెడ్డి ఏకగ్రీవం క్షయ వ్యాధి (టీబీ) నియంత్రణకు సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టాలి 45 మిలియన్ డాలర్ల నుంచి 70.4 మిలియన్ డాలర్లకు: మాలిబు ఎస్టేట్ విలువలో భారీ పెరుగుదల! బైక్ అదుపుతప్పి ముగ్గురికి గాయాలు కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలి రామాయణ బడ్జెట్‌లో పదో వంతుతోనే అద్భుతం: గాడ్జిల్లా మైనస్ జీరో రివ్యూ & విశేషాలు! ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ జేమ్స్ బాండ్ ఆడిషన్‌కు నన్ను వృద్ధుడని తిరస్కరించారు: డేర్‌డెవిల్ నటుడు చార్లీ కాక్స్ ఆసక్తికర వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వ పాలనలో అభివృద్ధి, సంక్షేమాలకు పెద్దపీట కాకినాడ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం ధర్మేంద్ర తొలి వర్ధంతి వేళ హేమమాలిని భావోద్వేగం: జీవితం శూన్యంగా అనిపిస్తోంది!

నెల్లిపాక సర్పంచ్ గా సవలం శ్రీకాంత్ ఏకగ్రీవ ఎన్నిక

Select Suryaa Now
నెల్లిపాక సర్పంచ్ గా  సవలం శ్రీకాంత్ ఏకగ్రీవ ఎన్నిక

ఎటపాక, మేజర్ న్యూస్ : పోలవరం జిల్లా ఎటపాక మండల పరిధిలో నెల్లిపాక గ్రామ పంచాయతీ టీడీపీ కూటమి సర్పంచ్ అభ్యర్ధి సవలం శ్రీకాంత్ ఏకగ్రీవ ఎన్నిక పట్ల గ్రామ  ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.అలాగే  8 వ వార్డు సభ్యులుగా పెట్టేం ఈశ్వరమ్మ, 4 వార్డు సభ్యులుగా ఆదినారాయణ,7 వ వార్డు సభ్యులుగా గొడ్ల మధు లు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ  ఎన్నిక పట్ల కూటమి నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కిలారి వెంకటేశ్వరావు జిల్లా తెలుగు యువత నాయకులు,నలజాల శ్రీకాంత్,యూనిట్ ఇంచార్జి ఏలూరి వెంకన్న, ఎంపీటీసీ నూకల దివ్య, మందలపు రామరావు, గ్రామ కమిటి అధ్యక్షులు రెడ్డి రామకృష్ణ,ఏలూరి ఠాగూర్, గొర్రు ముచ్చు రాము, చింత నరసింహారావు, ఐనాల నగేష్, దుద్దుకూరి బొల్లా రమేష్, నగేష్,వార్డు సభ్యులు అది,తుర్రం రమణ,పోచమ్మ, ప్రమీల, ఆర్లగూడెం సాయి, అలాగే సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.