BREAKING
స్థానిక ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ సన్నద్ధం పెనుగంచిప్రోలులో పార్టీ శ్రేణులకు సభ్యత్వ కార్డుల పంపిణీ ఏఐ మార్ఫింగ్ వీడియోలపై జాన్వీ కపూర్ ఆవేదన: అనుమతి లేకుండా మహిళల చిత్రాలతో కల్పిత కంటెంట్ లైంగిక దాడికి సమానమని వ్యాఖ్య, ఎన్టీఆర్, చిరంజీవికి కృతజ్ఞతలు రాంపల్లి మరో జవహర్‌నగర్‌గా మారొద్దు.. ! సెంట్రల్ అమెరికన్ పార్లమెంట్ నుంచి తప్పుకుంటున్నట్లు నికరాగ్వా సంచలన ప్రకటన బీసీల హక్కుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది... నాగండ్లలో నేత్రదానం కుమ్మరి సంఘ భవన నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందజేస్తాము* నాగండ్ల లో నేత్రదానం నారా లోకేష్ సంకల్పం.. నాగపూర్‌లో ఫడ్నవీస్‌కు వివరించిన రవి నాయుడు మంగళవారం జాబ్ మేళా నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక పోలింగ్ బూత్ లను పరిశీలించిన యస్. ఐ. టెక్కలి–ఇచ్చాపురం హైవే మరమ్మతులకు చర్యలు బస్ షెల్టర్ శుభ్రపరిచిన సాయి భక్తులు ఈనెల 5వ తేదీ సోమవారం యధావిధిగా పీజీఆర్ఎస్ మరియు రెవిన్యూ క్లినిక్ ల నిర్వహణ*

నేడు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన.

Select Suryaa Now
నేడు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన.

దర్శి మేజర్ న్యూస్ నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు సోమవారం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి భూమి పూజ చేయనున్నారు.10.00 లకు కురిచేడు మండలం, వినుకొండ రోడ్ పడమర వీరయపాలెం బిటి రోడ్ శంకుస్థాపన కార్యక్రమం లో పాల్గొంటారు. దొనకొండ మండలం, మంగినపూడి  అనంతవరం రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. దర్శి పట్టణం లోని 12,,20 వార్డ్ లలో సి సి రోడ్స్, డ్రైన్స్ కి శంకుస్థాపన కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మిపాల్గొంటారు.