BREAKING
నేచురల్ స్టార్ నాని బ్లడీ రోమియో సినిమా హీరోయిన్ ఫిక్స్, సుజీత్ దర్శకత్వంలో క్రేజీ ప్రాజెక్ట్ బిజెపి మండల నూతన కార్యవర్గ సభ్యుల ఎంపిక ఎకగ్రీవం తపాలా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ నూతన కమిటీ ఎన్నిక ఉత్తర కొరియాతో జెట్ డ్రోన్ టెక్నాలజీని పంచుకున్న రష్యా వన్యప్రాణుల పరిరక్షణకు పరుగులు రియాద్ వేదికగా రేపు మక్కా ఒప్పంద కమిటీ సమావేశం భోజనం చేసిన తర్వాత ఛాతీలో మంట ఎందుకు వస్తుంది, కారణాలు మరియు నివారణ మార్గాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అద్భుతమైన పండు దానిమ్మ, శాస్త్రవేత్తల సరికొత్త పరిశోధన పట్టభద్రుల తీర్పు.. యువత భవిష్యత్తుకు మలుపు:డా. చినుకని శివ ప్రసాద్ జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినవచ్చా, వైద్యులు ఏం చెబుతున్నారు మరియు ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మను కలిసిన నసనకోట ఎం జె పి విద్యా కమిటీ చైర్మన్ సౌజన్య నాగండ్ల నేత్రదానం తొలి సినిమాపై శ్రుతి హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు, నాన్న కోసమే ఆ నటన అంటున్న నటి ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మను కలసి సన్మానించిన నసనకోట ఎం జె పి విద్యా కమిటీ చైర్మన్ సౌజన్య ఎస్‌ఎస్‌ రాజమౌళి వారణాసి సినిమా షూటింగ్ అప్‌‌డేట్, రికార్డు వేగంతో జక్కన్న ప్రాజెక్ట్

బస్ షెల్టర్ శుభ్రపరిచిన సాయి భక్తులు

Select Suryaa Now
బస్ షెల్టర్ శుభ్రపరిచిన సాయి భక్తులు

కోటబొమ్మాళి: స్థానిక శ్రీ సత్యసాయి సేవా సమితి సేవాదళ్ సభ్యులు కొత్తపేట జంక్షన్ ఉన్న బస్ షెల్టర్ను ఆదివారం శుభ్రపరిచారు. ప్రతిరోజు వందలాంది మంది ప్రయాణీకులు ఇక్కడ నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. కొత్తపేట పంచాయతీ అధికారులు శుభ్రపర్చకపోవడంతో అస్తవ్యస్తంగా తయారైంది. దీంతో అదివారం సాయి సేవా సమితి సేవాదళ్ సభ్యులు శుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో సాయి భక్తులు నందాన రాణి, లాడి కస్తూరమ్మ, గేదెల శశిమ్మ, జామి శ్రీధర్, మద్ది గుర్తు, ఎస్. శ్రీను తదితరులు సేవలో పాల్గొన్నారు.