BREAKING
డాక్టర్ ఆలేటి శ్రీనివాస్ గౌడ్మందుల సంధ్య కుటుంబానికి పరామర్శ రణ్‌వీర్ సింగ్ ధురంధర్ సినిమా స్పై జోనర్ ప్రమాణాలను మార్చేసింది: నటి నిమ్రత్ కౌర్ ప్రశంసలు రాష్ట్ర అధ్యక్షుడికి సాదర ఎంఎల్‌ఏ స్వాగతం నేడు పలు కార్యక్రమాలలో పాల్గొననున్న గొట్టిపాటి లక్ష్మి మొదటి నెల జీతంతో వృద్ధాశ్రమంలో అన్నదానం నిర్దేశించిన లక్ష్యాల మేరకు రీ సర్వే పనుల పురోగతిని వేగవంతం చేయాలి* విద్యతో పాటు సేవలోనూ ఆదర్శం. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలు సంధ్యారాణికి ఘన సన్మానం. శానిటేషన్‌ వర్కర్లకు వైద్య పరీక్షలు నకిలీ ఎస్టీ సర్టిఫికెట్లపై కఠిన చర్యలు తీసుకోవాలి విచారణ జరిపి గిరిజనులకు న్యాయం చేయాలి: జీవీఎస్ఎస్ జిల్లా అధ్యక్షుడు ధనుంజయ నాయక్ పంబలేరు వంతెన రహదారి పనుల పరిశీలన పశుపోషణతో రైతులకు లాభదాయకం అక్టోబర్ 2వ తేదీ ఉదయం 9:33 గంటలకు పొట్టేపాలెం కలుజు ప్రారంభోత్సవం మైన్లలో అధికారుల తనిఖీలు వివరాలు గోప్యం అరసవల్లి అభివృద్ధికి నిధుల విడుదలపై ఎమ్మెల్యే గొండు శంకర్ హర్షం.. జై భీమ్ నగర్ గిరిజన కాలనీలో వైద్య విబిరం

నవోదయ ప్రవేశ దరఖాస్తులు గడువు పొడిగింపు -దరఖాస్తులకు అక్టోబర్ 15 వరకు అవకాశం-ఏప్రిల్ 10 ప్రవేశ పరీక్ష

Select Suryaa Now
నవోదయ ప్రవేశ దరఖాస్తులు గడువు పొడిగింపు -దరఖాస్తులకు అక్టోబర్ 15 వరకు అవకాశం-ఏప్రిల్ 10 ప్రవేశ పరీక్ష

జవహర్ నవోదయ విద్యాలయాల్లో ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు అక్టోబర్ 15 వరకు పొడిగించినట్లు కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షులు డా.ఎన్.విశ్వనాథ్ రెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా నవోదయ ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 10 2027న నిర్వహిస్తారని తెలిపారు. 2026–27 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 8వ, తరగతి విద్యార్థులు 9వ తరగతిలో ప్రవేశానికి, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు 11వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నారు.అర్హత కలిగిన విద్యార్థులు 2027–28 విద్యా సంవత్సరానికి 9వ, 11వ ప్రవేశాలకు అక్టోబర్ 15 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నవోదయ ప్రవేశ పరీక్ష–2026లో విశ్వం విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందారన్నారు. విశ్వం విద్యార్థి కార్తీక్ శ్రీహాన్ రెడ్డి 100 మార్కులకు 98.75 మార్కులు సాధించి ఆల్ ఇండియా స్థాయిలో 2వ అత్యధిక స్కోర్ సాధించడం విశేషమని పేర్కొన్నారు. అలాగే 71 మంది విశ్వం విద్యార్థులు 2026 నవోదయ ప్రవేశ పరీక్షలో సీట్లు సాధించడం సంస్థలో అందిస్తున్న నాణ్యమైన శిక్షణకు నిదర్శనమని తెలిపారు. మరిన్ని వివరాలకు 8688888802, 93999 76999 లేదా వరదరాజనగర్ లోని విశ్వం సైనిక్ & నవోదయ పోటీ పరీక్షల శిక్షణా సంస్థను సంప్రదించాలన్నారు.