BREAKING
రణ్‌వీర్ సింగ్ ధురంధర్ సినిమా స్పై జోనర్ ప్రమాణాలను మార్చేసింది: నటి నిమ్రత్ కౌర్ ప్రశంసలు రాష్ట్ర అధ్యక్షుడికి సాదర ఎంఎల్‌ఏ స్వాగతం నేడు పలు కార్యక్రమాలలో పాల్గొననున్న గొట్టిపాటి లక్ష్మి మొదటి నెల జీతంతో వృద్ధాశ్రమంలో అన్నదానం నిర్దేశించిన లక్ష్యాల మేరకు రీ సర్వే పనుల పురోగతిని వేగవంతం చేయాలి* విద్యతో పాటు సేవలోనూ ఆదర్శం. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలు సంధ్యారాణికి ఘన సన్మానం. శానిటేషన్‌ వర్కర్లకు వైద్య పరీక్షలు నకిలీ ఎస్టీ సర్టిఫికెట్లపై కఠిన చర్యలు తీసుకోవాలి విచారణ జరిపి గిరిజనులకు న్యాయం చేయాలి: జీవీఎస్ఎస్ జిల్లా అధ్యక్షుడు ధనుంజయ నాయక్ పంబలేరు వంతెన రహదారి పనుల పరిశీలన పశుపోషణతో రైతులకు లాభదాయకం అక్టోబర్ 2వ తేదీ ఉదయం 9:33 గంటలకు పొట్టేపాలెం కలుజు ప్రారంభోత్సవం మైన్లలో అధికారుల తనిఖీలు వివరాలు గోప్యం అరసవల్లి అభివృద్ధికి నిధుల విడుదలపై ఎమ్మెల్యే గొండు శంకర్ హర్షం.. జై భీమ్ నగర్ గిరిజన కాలనీలో వైద్య విబిరం కనువిందు చేసిన 150 జతల ఒంగోలు గిత్తలు!

నల్లపురెడ్డి పల్లె రామం లో ఉన్న జడ్పీహెచ్ఎస్ స్కూల్ నందు ఎ స్ జి ఎఫ్ ఐ అండర్ 19 హ్యాండ్ బాల్ ఎంపికలు

Select Suryaa Now
నల్లపురెడ్డి పల్లె రామం లో ఉన్న జడ్పీహెచ్ఎస్ స్కూల్ నందు ఎ స్ జి ఎఫ్ ఐ అండర్ 19 హ్యాండ్ బాల్ ఎంపికలు

నల్లపురెడ్డి పల్లి లో ఎస్ జి ఎఫ్ ఐ అండర్ 19 హ్యాండి్బాల్ ఎంపికలు.

పులివెందుల మేజర్ న్యూస్:

పులివెందుల మండల పరిధిలోని  నల్లపురెడ్డి పల్లి గ్రామంలో ఉన్న జడ్పీహెచ్ హై స్కూల్ లో బుధవారం  ఎస్ జి ఎఫ్ ఐఅండర్- 19 హ్యాండి్బాల్ ఎంపికలు జరిగినవి. ఈ ఎంపికలకు ఉమ్మడి కడప జిల్లా లోని సుమారు 80 మంది పాల్గొన్నారు.ఈ కార్యక్రమము నాకు అండర్ 19 ఎస్ జి ఎఫ్ ఐ సెక్రటరీ మురళీకృష్ణ రెడ్డి  విజయ ప్రసాద్ రెడ్డి  మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవిచంద్ర రెడ్డి  పాల్గొన్నారు. ఈ అండర్ 19 కడప జిల్లా హ్యాండ్ బాల్ జట్లు కృష్ణా డిస్ట్రిక్ట్ జిల్లాలో జరగబోయే రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలలో పాల్గొంటుంది.