BREAKING
అక్రమ గంజాయి సాగు పై పోలీసుల దాడి యంగముని అరెస్ట్ పాఠశాలలో విద్యా ప్రమాణాలను పెంచుతాం కనిగిరి నియోజకవర్గానికి సీఎం వరాల జల్లు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి:మండల అభివృద్ధి అధికారి పరుపాటి వెంకటేశ్వర రెడ్డి గ్రామీణాభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట రూ.1.27 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి వాసంశెట్టి సుభాష్ గొలుసు దుకాణాలపై ఎక్సైజ్ శాఖ దాడులు పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం పోలిపల్లి ఎస్ఎంసి ఎన్నికలు ఏకగ్రీవం ఉత్తేజ భరతముగాపోషకాహార ఉత్సవాలు సిడిపిఓ ఎల్ సుజాత. ఉద్యాన రంగంలో వినూత్న ఆలోచనలకు వేదిక హార్టీ ఇన్నోవేటివ్ ఐడియా హ్యాకథాన్‌లో విద్యార్థుల సృజనాత్మకత మాడుగుల్లో ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్ పరిశీలించిన ఎస్సీ కార్పొరేషన్ సిబ్బంది లంకెలపాలెం ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే పంచకర్ల ఎస్ఎంసి చైర్మన్ పోలవరపు ప్రకాష్ ప్రపంచ గుండె దినోత్సవం వేళ అమలాపురంలో భారీ వాక్‌థాన్: సినీ నటి మెహ్రీన్, ప్రముఖుల సందడి మాడుగుల మండలం లో ప్రశాంతంగా సాగిన ఎస్ఎంసి ఎలక్షన్

నాగలగుడం పాఠశాల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

Select Suryaa Now
నాగలగుడం పాఠశాల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

అనంతపురం బ్యూరో 

 

నాగలగుడం పాఠశాల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

చైర్మన్‌గా దేవరకొండ గాయత్రి.. వైస్ చైర్మన్‌గా రామాంజనేయులు

శింగనమల: మండలంలోని నాగలగుడం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పాఠశాల కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. చైర్మన్‌గా దేవరకొండ గాయత్రి, వైస్ చైర్మన్‌గా గుజ్జుల రామాంజనేయులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్‌లను పాఠశాల సిబ్బంది, కమిటీ సభ్యులు అభినందించారు. ఈ సందర్భంగా చైర్మన్ గాయత్రి మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు కల్పించడంతో పాటు పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

ఎన్నికకు సహకరించిన నాయకులు, కార్యకర్తలు, కమిటీ సభ్యులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ నాయకులు నూతన కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్‌లకు శుభాకాంక్షలు తెలిపారు.