BREAKING
70 బిలియన్ డాలర్లకు చేరిన ఓపెన్ ఏఐ వార్షిక ఆదాయం ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే ప్రధాని మోదీ లక్ష్యం: కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ పెర్మిపాలెం అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు పండ్లు, స్వీట్ల పంపిణీ మార్కాపురం పట్టణమును అభివృద్ధికి చిరునామాగా మారుస్తాం జడ్పీటీసీ అభ్యర్థిగా అవకాశం కల్పించండి: ఎంపీ హరీష్ బాలయోగికి ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కంకటాల రామం వినతి శ్రీచైతన్య పాఠశాలలో ఉచిత దంత పరీక్షలు -చిన్నారులకు దంత సంరక్షణపై అవగాహన పేదల స్థలాలకు స్థలాలకు రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించాలి పర్యావరణ పరిరక్షణదిశగా ఐకియా సంచలన నిర్ణయం పొడగట్లపల్లి ఓరియంటల్ ఉన్నత పాఠశాల ఎస్‌ఎంసీ చైర్మన్‌గా గండి శ్రీను ఎన్నిక.. ఫ్రాన్స్ ప్లాంట్లలో కార్ల ఉత్పత్తి తాత్కాలికంగా నిలిపివేత! పెదముషిడివాడ హైస్కూల్ నూతన చైర్మన్‌గా గోవింద్ హిరమండలం మండలంలో 55 పాఠశాలల్లో SMC ఎన్నికలు విజయవంతం: 3 పాఠశాలల్లో కోరం లేక వాయిదా! మొసలపల్లి ఎంపీపీ పాఠశాల ఎస్‌ఎంసీ చైర్మన్‌గా గుత్తుల లక్ష్మణ్: ఘనంగా పాలకవర్గ ప్రమాణ స్వీకారం మధ్యవర్తిత్వం పై అవగాహన సదస్సు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి........... తిరుపతి రూరల్ సీఐ ఉప్పరాపల్లిలో అంగన్వాడీ ఉత్సవం, పోషణ మాసోత్సవం!

మాడుగుల మండలం లో ప్రశాంతంగా సాగిన ఎస్ఎంసి ఎలక్షన్

Select Suryaa Now
మాడుగుల మండలం లో ప్రశాంతంగా సాగిన ఎస్ఎంసి ఎలక్షన్

 


మేజర్ న్యూస్ విమాడుల మండలంలో 67 స్కూల్లో 61 ఏకగ్రీవంగా 6 స్కూల్లో ఎలక్షన్ జరగగా   మండలంలో అన్ని స్కూలు సహజంగా సాగినట్టు ఎంఈఓ బి దేవుడమ్మ తెలియజేశారు ఎల్ పొన్నవోలు పంచాయతీ నరసయ్య పేట (దిబ్బూరు) జి టి డబ్ల్యూ ఏ  హెచ్ బాయ్స్ స్కూల్లో చైర్మన్గా కిమిడి కన్నయ్య దొర వైస్ చైర్మన్ గా వంతాల మచ్చి రాజు ఎన్నికైనట్లు హెచ్ఎం  బావ రాజు తెలిపారు  డి సురవరం కస్తూరిబాయ్ స్కూల్లో చైర్మన్గా  ఈ లక్ష్మీ రావు వైస్ చైర్మన్గా దేవి ఎన్నికైనట్లు ఎస్ ఓ ఎం మృదుల తెలిపారు తాటిపర్తి జి టి డబ్ల్యూ ఏ జి స్కూల్లో చైర్మన్గా సోమిల ఈశ్వరరావు, వైస్ చైర్మన్ గా జనపరెడ్డి మణికుమారి ఎన్నికైనట్లు ప్రధాన ఉపాధ్యాయులు తెలియజేశారు  మాడుగుల హైస్కూల్లో చైర్మన్ ఎలిశెట్టి చిన్నమ్మలు వైస్ చైర్మన్గా పాలకుర్తి లక్ష్మణ్ మాడుగుల జిల్లా పరిషత్ గర్ల్స్ హైస్కూల్లో చైర్మన్గా నకిరెడ్డి సాయి లక్ష్మి వైస్ చైర్మన్ గా మువ్వల అప్పారావు వివిధ స్కూల్లో ప్రశాంతంగా ఎలక్షన్ జరిగాయని ఎంఈఓ తెలిపారు చైర్మన్గా వైస్ చైర్మన్ గా ఎన్నికైన కమిటీ సభ్యులకు ప్రజాప్రతినిధులు అధికారులు అభిమానులు వీరికి అభినందనలు తెలియజేశారు