BREAKING
తాగునీరు ,సాగునీటికి తప్పని తిప్పలు! పరిశీలనలో అంతా సక్రమమే *వైభవంగా సంగారెడ్డి సాయిబాబా ఆలయ రజతోత్సవాలు* అనధికారిక మద్యం దుకాణదారులపై బైండోవర్ కేసులు సమయపాలన పాటించని గ్రామ కార్యదర్శులు ఈ నెల 26న జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు - జిల్లా కలెక్టర్ కె.హరిత బుచ్చిరెడ్డిపాళెం 12, 13 వార్డుల్లో ‘చెప్పాం.. చేస్తున్నాం’ ఇంటింటి ప్రచారంలో ఎమ్మెల్యే ఘనంగా గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ 28వ వార్షికోత్సవం నవ్వుల రానిచ్చేలా 'ఓస్కార్ మిస్సింగ్' సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల నిర్మాణాలకు ఆమోదిత ఇసుకను మాత్రమే వాడాలి : జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా. భూమిలో నుండి వచ్చిన నీటిని. భూమిలోకి పంపిద్దాం పట్టణంలో ముమ్మరంగా రాత్రి పహారా, ఆకస్మిక తనిఖీలు శ్రీకృష్ణ సదర్ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి: డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ నాడు గుంతల నరకం.. నేడు నాణ్యమైన సీసీ రోడ్డు! సర్వేపల్లిలో టీడీపీకి ఎదురుదెబ్బ: కాకాణి

మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ క్యాడర్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి :రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Select Suryaa Now
మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ క్యాడర్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి :రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

గూడూరు మున్సిపల్ ఎన్నికలను బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాయలసీమ జోనల్ ఇంచార్జి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.
గూడూరు పట్టణంలో స్థానిక మున్సిపల్ ఎన్నికల కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,రాయలసీమ జోనల్ ఇంఛార్జ్  సన్నారెడ్డి దయాకర్ రెడ్డి శనివారం పర్యటించారు.ఈ సందర్భంగా గూడూరు పట్టణంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధానం, ఎన్నికల నిర్వహణలో నాయకులు, కార్యకర్తలు పోషించాల్సిన
పాత్ర తదితర అంశాలపై పలు సూచనలు, సలహాలు అందించారు.అనంతరం స్థానిక బీజేపీ నాయకులతో కలిసి గూడూరు పట్టణంలోని అయోధ్య నగర్‌లో నెలకొల్పిన శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని సందర్శించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు చంద్రమౌళి గారు, రామస్వామి గారు ,వేల్పుల గోపాల్గారు , డమాం సురేష్, గూడూరు పట్టణ అధ్యక్షులు బోజుగు రామాంజనేయులు, గోరంట్ల, మల్లేష్ నాయుడు,గజేంద్ర గోపాల్,మోహన్ రెడ్డి,తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మున్సిపల్ ఎన్నికలపై పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం.ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్
గూడూరు పట్టణంలో స్థానిక మున్సిపల్ ఎన్నికల కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,రాయలసీమ జోనల్ ఇంఛార్జ్ శ్రీ సన్నారెడ్డి దయాకర్ రెడ్డి గారు ఈరోజు పర్యటించారు.ఈ సందర్భంగా గూడూరు పట్టణంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధానం, ఎన్నికల నిర్వహణలో నాయకులు, కార్యకర్తలు పోషించాల్సిన