BREAKING
ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌-2027 షెడ్యూల్‌ విడుదల.. ఫీల్డ్‌ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించి ఆదుకోవాలి “ఎమ్మెల్యేకి వినతి ” బిగ్ బాస్ తెలుగు సీజన్ 10: ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు కంటెస్టెంట్లు క్రమశిక్షణే విద్యార్థి విజయానికి తొలిమెట్టు * విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పల్లె పండుగ 3.0కు శ్రీకారం రూ.2.56 కోట్ల అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే జె.సి. అష్మిత్ రెడ్డి పట్టణంలో400 మీటర్ల రన్నింగ్ ట్రాక్ స్థానిక సంస్థల ఎన్నికల్లో నూరు శాతం విజయమే లక్ష్యం కూటమి అభ్యర్థుల గెలుపు కోసం సమష్టిగా పనిచేయాలి: మంత్రి గొట్టిపాటి రవికుమార్ రాష్ట్రంలో 17 శాతం వర్షపాతం లోటు.. ఎల్‌నినో ప్రభావంపై సబ్ కమిటీ నివేదిక పల్లె పండగ, పేదల సేవా కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్, ఎమ్మెల్యే. గణేష్ ఉత్సవ పూజలో టిడిపినేత బోయళ్ల నారాయణరెడ్డి: అసంపూర్తిగా నిలిచిన రైతు బజార్ కు గొట్టిపాటి లక్ష్మీ కృషితో మోక్షం స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు సేవలు మరువలేనిది బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవం పినిపే విశ్వరూప్ గారికి ఘనంగా జన్మదిన వేడుకలు డ్రగ్స్‌కు ‘నో’ చెప్పండి.. భవిష్యత్తును కాపాడుకోండి.. ఎస్సై లక్ష్మణ్ రావు పోక్సో కేసులో నిందితుడికి జైలు శిక్ష

మృతుల కుటుంబాలను పరామర్శించిన డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య..

Select Suryaa Now
మృతుల కుటుంబాలను పరామర్శించిన డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య..

పోలాకి అక్టోబర్ 1 మేజర్ న్యూస్ : మండలంలోని తలసముద్రం పంచాయతీ మల్లపేట గ్రామంలో ఇటీవల మృతి చెందిన కరజాడ ఆదిలక్ష్మి కుటుంబ సభ్యులను, తలసముద్రం గ్రామంలో బుధవారం మృతి చెందిన ముద్దాపు జగదీశ్వరరావు కుటుంబ సభ్యులను యువ నాయకులు, డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య పరామర్శించారు.

ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు.

కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ముద్దాడ బైరాగి నాయుడు, రాష్ట్ర రైతు కార్యదర్శి కనపల శేఖర్ రావు, రాష్ట్ర యువజన కార్యదర్శి చింతు రాఘవరావు, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కల్లేపల్లి లక్ష్మణరావు, మాజీ ఎంపీటీసీ బావన వైకుంఠరావు, ముద్దాపు ప్రకాష్, నారాయణ, బాన్న శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.