BREAKING
హార్ముజ్ జలసంధిలో ఎరువుల సరఫరా ప్రణాళిక అమలు కాకపోతే ప్రపంచ ఆహార సంక్షోభం లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ బ్లాక్‌బస్టర్ సక్సెస్.. ఓటీటీలో రికార్డుల మోత మోగిస్తున్న హర్ష చెముడు వెబ్ సిరీస్! సెప్టెంబర్‌లో పెరిగిన అమెరికా వినియోగదారుల ధరల సూచీ నగరంలో నూతన గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రారంభం వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు గోపీచంద్ ‘భరతవర్ష’ నుంచి నవదుర్గల వైభవంగా ‘అమ్మ కదిలి వచ్చె’ సాంగ్ రిలీజ్.. ఆధ్యాత్మిక శోభలో ట్రెండింగ్! ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడిన పోప్ లియో నాగచైతన్య, దుల్కర్ లాంచ్ చేసిన ‘డోంట్ స్లీప్’ టీజర్.. హాలీవుడ్ రేంజ్‌లో సైకలాజికల్ థ్రిల్లర్! రూ.1.65 లక్షల వ్యయంతో మినీ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం బాల్యవివాహాలు సమాజానికి శాపం ఓటీటీలో తగ్గేదేలే అంటున్న స్లైస్ ఆఫ్ లైఫ్ వెబ్ సిరీస్‌లు.. దుపహియా సీజన్ 2 సరికొత్త రికార్డులు! వీఆర్ఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలి సీపీఎం జిల్లా కార్యదర్శి వై. సింహారావు డిమాండ్ వెల్దుర్తి మండల ఎంపీటీసీ, వార్డు రిజర్వేషన్లపై ఎమ్మార్పీఎస్ తీవ్ర అభ్యంతరం సందీప్ కిషన్ ‘కరికాల’ మూవీలోకి గాయత్రి భరద్వాజ్.. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో క్రేజీ రోల్! స్మార్ట్‌ కార్డులపై గ్రామాల పేర్లు నమోదు చేయాలి!

మూడు విడతల్లో పంచాయతీ పోరు

Select Suryaa Now
మూడు విడతల్లో పంచాయతీ పోరు

అమరావతి:ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం తుది షెడ్యూల్‌ను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. తొలిదశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌తో పాటు ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ప్రక్రియ నవంబర్ 26న జరగనుంది. అనంతరం రెండో దశ ఎన్నికల పోలింగ్, ఫలితాల ప్రకటన నవంబర్ 29న కొనసాగనుండగా, మూడో దశ పంచాయతీ పోరు డిసెంబర్ 2న ముగియనుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రత్యేకతగా పోలింగ్ పూర్తయిన వెంటనే అదే రోజు ఫలితాలను కూడా వెల్లడించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రకటనతో గ్రామాల్లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.