BREAKING
శ్రీ సాయి కాలేజీలో ముందస్తు బతుకమ్మ వేడుకలు -- తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించిన విద్యార్థినులు దుబాయ్ తీరంలో ప్రమాదానికి గురైన భారత నౌక శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద జార్ఖండ్‌లో మాజీ సైనికులు, వీర నారీలకు నిరంతరం అండగా నిలవాలి సీ సీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం భారత నౌకాదళంలోకి మరో సరికొత్త స్వదేశీ నౌక స్వదేశీ పరిశోధనల వాణిజ్యీకరణను వేగవంతం చేయాలి విత్తన రంగ భాగస్వామ్యం నుంచి ముప్పై రాష్ట్రాలు..2లక్షల కోట్ల నిధులు రాజకీయ కక్ష సాధింపు తోనే తప్పుడు కేసు-బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చల్లా నారాయణరెడ్డి రహత్‌నగర్‌లో సర్వే నంబర్‌ 80 భూమిపై గ్రామస్తుల స్పష్టీకరణ ఢిల్లీ ఐఎమ్‌సి 2026 వేదికగా ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ సమావేశం ఏపీ రాజకీయాలలో లెజెండరీ లీడర్ పెద్దిరెడ్డి స్విట్జర్లాండ్‌లో జాతీయ రోబోటిక్స్ ఛాలెంజ్‌లో సింగులారిటీ, ఫెర్రమ్ ఇంక్యుబేటర్స్ టీమ్‌లు రాజంపేటలో రైతుల ధర్నా.. గేట్ కాలేజీలో ఘనంగా ఫ్రెషర్స్ డే -నూతన విద్యార్థులకు ఆత్మీయ స్వాగతం -సాంస్కృతిక ప్రదర్శనలతో సందడి చేసిన విద్యార్ధులు కలలుకనీ విద్యతో వాటిని సహకారం చూసుకోండి: చైర్మన్ డా.తమ్మినేని వెంకటేశ్వర్లు పిలుపు

మైదుకూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం కోటి రూపాయలు

Select Suryaa Now
మైదుకూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం కోటి రూపాయలు

మైదుకూరు మేజర్ న్యూస్:మైదుకూరు నియోజకవర్గం అభివృద్ధి కోసం ప్రభుత్వము కోటి రూపాయల నిధులను కేటాయించనున్నట్లు మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తెలిపారు. ఈనెల 13వ తేదీన నిధులను ప్రభుత్వం విడుదల చేయనుందన్నారు.నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పన కోసం ఈ నిధులను ఖర్చు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. సిమెంట్ రహదారులు, డ్రైనేజీవ్యవస్థ అభివృద్ధి, వీధి దీపాలు నిర్వహణకు ఖర్చుచేయనున్నట్లు చెప్పారు.