BREAKING
న్నికల ప్రక్రియలో బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలి రూ.15.50 లక్షల విలువైన బంగారు, వెండి పాదుకలు, పళ్లెములు అమ్మవారికి సమర్పణ అభివృద్ధిని చూసి కూటమి అభ్యర్థులను ఏకగ్రీవంగా గెలిపించండి. ఎన్నికలు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోండి. ఎంపీ గురుమూర్తి అచ్చంపేట పట్టణంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ. గారకుర్తిలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం! చండీదేవిగా కామాక్షి అమ్మవారు యశోద ఆస్పత్రిలో అధునాతన రోబోటిక్ ఎండోస్కోపీ ద్వారా న్యూరో చికిత్సలు -న్యూరో సర్జన్  డాక్టర్ కృష్ణ తేజ్  రెడ్డి సుధారాణి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గ ప్రమాణస్వీకార మహోత్సవం …పాల్గొన్న ఎమ్మెల్యే, ఎంపీలు. కార్మిక బోర్డు లో జరిగిన అవినీతి పై విచారణ చేపట్టాలి అసలు ఎవరు ఈ గరివిడి లక్ష్మి.. ఆమె జీవిత చరిత్ర ఆధారంగా రాబోతున్న సినిమా విశేషాలు 375 వినూత్న నమూనాలతో సిద్దార్థ అకాడమీలో ఇన్నోవేషన్‌ డే వేడుకలు విదేశీ విద్యా పథకానికి దరఖాస్తుల ఆహ్వానం ఆధునిక సాగుతోనే అధిక లాభాలు

మహాలక్షి దేవి అలంకారంలో చాముండేశ్వరి దేవి

Select Suryaa Now
మహాలక్షి దేవి  అలంకారంలో చాముండేశ్వరి దేవి

తిరుపతి రూరల్, మేజర్ న్యూస్ :

 దసరా నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట ఎల్ ఎస్ నగర్ వద్ద వెలసిన శ్రీ శక్తి చాముండేశ్వరి దేవి గురువారం 5 వ రోజు  మహాలక్ష్మి దేవి  అలంకారంలో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. అమ్మవారికి తెల్లవారుజామున ప్రత్యేక అభిషేకము నిర్వహించడంతోపాటు హోమము వేసి ప్రత్యేక అలంకరణలో చేసిన అనంతరం భక్తులకు దర్శనానికి అనుమతించారు.  ఉభయ దారులకు ముఖ్య అతిథులకు ఆలయ ధర్మకర్త బిరుదాల భాస్కర్ రెడ్డి ఘనస్వాగతం పలికి వారికి అమ్మవారి ప్రత్యేక దర్శన భాగ్యం కల్పించడంతోపాటు తీర్థప్రసాదాలను అందజేసి శాలువాలతో ఘనంగా సత్కరించారు. 

 మధ్యాహ్నం ఆలయం వద్ద భక్తులకు ధర్మకర్త బిరుదాల భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు.

 

ద్వారకా 

స్టాఫ  రిపోర్టర్ 

తిరుపతి 

PH.NO:7386242227